Thursday, April 18, 2024

ఎంబిబిఎస్ మేనేజ్‌మెంట్ సీట్ల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల

- Advertisement -
- Advertisement -

notification issued for MBBS Management seats

హైదరాబాద్ : ప్రైవేట్ మెడికల్ కళాశాల్లో ప్రవేశాలకు మరో అదనపు నోటిఫికేషన్ విడుదలైంది. ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి సోమవారం 5 గంటల వరకు అర్హులైన అభ్యర్ధులు వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. యూనివర్సిటీ విడుదల చేసిన తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్ధులు, ఈ విడత వెబ్ కౌన్సిలింగ్‌లో పాల్గొనాలని అధికారులు సూచించారు. అయితే ఖాళీల వివరాలను ఇప్పటికే యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపరిచామని వర్సిటీ తెలిపింది. మేనేజ్‌మెంట్ సీట్ల భర్తీ కొరకు మరింత సమాచారం కావాలంటే www.knruhs.telanagana.gov.inను సంప్రదించాలని కాళోజీ యూనివర్సిటీ పేర్కొంది.

notification issued for MBBS Management seats

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News