Home యాదాద్రి భువనగిరి ముగిసిన ఎన్‌ఎస్‌ఎస్ శిబిరం

ముగిసిన ఎన్‌ఎస్‌ఎస్ శిబిరం

NSS

మనతెలంగాణ/యాదగిరిగుట్ట : ప్రభుత్వ జూ నియర్ కళాశాల జాతీయ సేవా పథకం ప్రత్యేక శీ తాకాల శిబిర కార్యాక్రమం వారం రోజులుగా దాత ర్‌పల్లి గ్రామంలో నిర్వహించడం జరిగింది. ఈ వా రం రోజులపాటు వివిధ కార్యాక్రమాలు అక్ష రా స్యత, మూడ నమ్మకాలు, గ్రామీణ అభివృద్ది, మరు గుదొడ్ల నిర్మాణం, ఇంకుడుగుంతల ఆవశ్యకత, ఆడపిల్లలపై అత్యాచారాలను నిర్మూలించడం, నగ దు రహిత లావాదేవీలపై అవగాహణ వాటితో పా టు స్వచ్చభారత్ శ్రమధాన కార్యక్రమాలు చేయడం జరుగింది. ఈ ముగింపు సమావేశానికి ముఖ్య అతి ధిగా తహశీల్ధార్ రామకృష్ణ, ఎమ్‌పిటిసి వినోద్‌కు మార్ పాల్గొని ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లకు సర్టిఫికేట్ లను ఇవ్వడం జరుగింది. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ పివో జే.నర్సింహ్మ, నితీష్, బాలరాజు, శ్రావణి తదితరులు పాల్గొన్నారు.