Home దునియా భూలోకస్వర్గం నుబ్రా వ్యాలీ

భూలోకస్వర్గం నుబ్రా వ్యాలీ

Nubra-Valleyప్రకృతి తన అందంతో ఎప్పుడూ  ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. లడఖ్ ప్రాంతంలోని నుబ్రావ్యాలీని చూస్తే మనం మరో లోకంలో ఉన్నామనిస్తుంది. ఎగుడు దిగుడు ఎత్తు పల్లాల భూమైదానాలు, ఇసుక దిబ్బలు, నీలిరంగు ఆకాశం, నదుల చుట్టూ పర్వతాలతో ఈ వ్యాలీ భువికి దిగిన స్వర్గంలా కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న ప్రదేశాలకు ఒంటెలపైనే ప్రయాణం చేయాలి. ప్రకృతి ప్రేమికులకు మరచిపోలేని అనుభవాలు ఇస్తుందీ లోయ. పూర్వం ఇక్కడ బౌద్ధ మతం వ్యాప్తిలో ఉండేదని అక్కడి ఆధారాల ద్వారా తెలుస్తోంది.

Nubra Valley in Ladakh District