Saturday, April 20, 2024

నార్సింగి ఎస్ఐ, ఇన్ స్పెక్టర్ సస్పెండ్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నార్సింగి ఎస్ఐ లక్ష్మణ్, ఇన్ స్పెక్టర్ గంగాధర్ లు సస్పెండ్ అయ్యారు. ఆదివారం సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర వీరిద్దరిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిపై తీవ్రమైన భువివాదాలు, అవినీతి ఆరోపణలు రావడంతో నార్సింగి ఎస్ఐ, ఇన్ స్పెక్టర్ లను సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది.

Nursing SI and Inspector suspended

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News