Saturday, April 20, 2024

ఓ లక్ష్యం…

- Advertisement -
- Advertisement -

O lakshyam lyrical song release from Lakshya movie

 

యంగ్ హీరో నాగశౌర్య కెరీర్‌లో ల్యాండ్‌మార్క్‌గా రాబోతోన్న 20వ చిత్రం ‘లక్ష్య’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. త్వరలోనే థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాను సంతోష్ జాగర్లపూడి తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ నుండి ‘ఓ లక్ష్యం…’ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై. లి. బ్యానర్లపై నారాయణ్ దాస్ కె.నారంగ్, పి.రామ్‌మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News