Friday, July 18, 2025

అమెజాన్‌లో ఎసీలు, రెఫ్రిజిరేటర్లపై ఆఫర్లు

- Advertisement -
- Advertisement -

అమెజాన్ ఈ సీజన్‌లో బ్రాండెడ్ ఎసీలు, రెఫ్రిజిరేటర్లపై గొప్ప డీల్స్ అందిస్తోంది. ఈ ఆఫర్స్‌లో క్యారియర్, గోద్రెజ్, హాయర్, సామ్‌సంగ్, ఇంకా మరెన్నో బ్రాండ్ల ఉత్పత్తులు ఉన్నాయి. హెచ్‌డిఎఫ్‌సి, యాక్సిస్, యస్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఆర్‌బిఎల్, హెచ్‌ఎస్‌బిసి, ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఇఎంఐ లావాదేవీలపై రూ.20 వేల వరకు తక్షణ బ్యాంకు డిస్కౌంట్, రూ.3 వేల వరకు కూపన్ డిస్కౌంట్లను, 18 నెలల వరకు నో కాస్ట్ ఇఎంఐల అవకాశాన్ని పొందవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News