Home తాజా వార్తలు రైలు ప్రమాదంలో వ్యక్తి మృతి

రైలు ప్రమాదంలో వ్యక్తి మృతి

Old Man Died In Train Accident At BBNagarయాదాద్రి భువనగిరి: బీబీనగర్ రైల్వేస్టేషన్ సమీపంలో ఆదివారం  విషాద ఘటన జరిగింది. ఓ వ్యక్తి రైలు నుంచి జారిపడి చనిపోయాడు. ఘటనాస్థలిని రైల్వే పోలీసులు పరిశీలించారు. మృతుడి వివరాలు తెలియరాలేదు. పోస్టుమార్టం కోసం  మృతదేహాన్ని రైల్వే ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రైల్వే పోలీసులు తెలిపారు.