Tuesday, April 16, 2024

అనుమానాస్పద స్థితిలో వృద్ధుడు మృతి

- Advertisement -
- Advertisement -

Old man died with mystery in Medchal

మేడ్చల్: అనుమానాస్పద స్థితిలో వృద్ధుడు మృతి చెందిన సంఘటన మేడ్చల్ జిల్లా జవహార్ నగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….65 ఏళ్ల వృద్ధుడు ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్నాడు. వృద్ధుడి ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News