Home తాజా వార్తలు పాత నోట్ల మార్పిడి ముఠా అరెస్టు

పాత నోట్ల మార్పిడి ముఠా అరెస్టు

ARREST-2

హైదరాబాద్ : పాత నోట్లను కొత్త నోట్ల కింద మారుస్తున్న పదహారు మంది సభ్యులు గల ముఠాను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నిందితల నుంచి 1.2 కోట్ల విలువైన రూ.500, రూ. 1000 పాత నోట్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.