Home జాతీయ వార్తలు సరిహద్దుల్లో పాక్ కాల్పులు: జవాను మృతి

సరిహద్దుల్లో పాక్ కాల్పులు: జవాను మృతి

Fire
 

 

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లో సరిహద్దుల వెంబడి పాకిస్తాన్ రేంజర్లు కాల్పులకు తెగబడుతున్నారు. పూంచ్ జిల్లాలోని కెజి సెక్టార్, మహేంద్ర సబ్ డివిజన్ సరిహద్దల వెంట భారత సైన్యంపై పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులు జరపడంతో భారత జవాను వీరమరణం పొందాడు. దీంతో భారత భద్రతా బలగాలు పాక్ కాల్పులను తిప్పికొడుతున్నాయి.

 

 One Army jawan Died in Pakistan ceasefire in J&K