Saturday, April 20, 2024

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

One Dead Two Injured in Road Accident

హైదరాబాద్: వికారాబాద్ ద్యాచారం మండలం వద్ద ఆదివారం సాయంత్రం రోడ్డుప్రమాదం సంభవించింది. బైక్, జీపు ఢీకొని ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా… మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

One Dead Two Injured in Road Accident

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News