Home తాజా వార్తలు రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి…

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి…

Road Accidentకొత్తూరు: మండల పరిధిలోని తిమ్మాపూర్‌లో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు బైక్‌ను ఢీకొట్టన సంఘటనలో బైకర్ అక్కడికక్కడే మృత్యువాత పడగా…. బైక్ తుక్కుతుక్కయింది. ఈ ప్రమాదం తిమ్మాపూర్ చౌరస్తాలో చోటుచేసుకుంది. మృతుడిని తుమ్మలపల్లి గ్రామానికి చెందిన యాదయ్యగా స్థానికులు గుర్తించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక సర్కార్ దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

One Dies in Road Accident At Kothur Mandal