Home కుమ్రం భీం ఆసిఫాబాద్ లారీ బైక్‌ ఢీ : వ్యక్తి మృతి

లారీ బైక్‌ ఢీ : వ్యక్తి మృతి

Road Accident

 

కుమురం భీం : రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా… మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డిన సంఘటన జిల్లాలోని కౌంటాల మండలం మత్తంపేట్ గ్రామ సమీపంలో శనివారం సాయంత్రం జరిగింది. అది గమనించిన స్థానికులు క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం సమీపంలోని దవాఖానకు తరలించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలీకి చేరుకొన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని శవ పరీక్ష నిమిత్తం మార్చ్ కి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

One dies in Road Accident at Kumarambheem Asifabad