Wednesday, April 24, 2024

ఉట్నూరులో ఆటో బోల్తా.. ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

One killed after Auto overturned in Utnoor

ఆదిలాబాద్‌: జిల్లాలోని రోడ్డు ప్రమాదం జరిగింది. ఉట్నూరు మండలంలోని షాంపూర్‌ వద్ద ఓ ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమందికి తీవ్ర గామాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసుల దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.

One killed after Auto overturned in Utnoor

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News