Home తాజా వార్తలు కారు బోల్తా పడి ఒకరు మృతి

కారు బోల్తా పడి ఒకరు మృతి

Accidentహైదరాబాద్: నగరంలోని షేక్‌పేట వద్ద సోమవారం ఉదయం రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు.