Friday, March 29, 2024

గచ్చిబౌలి ఓఆర్ఆర్ పై ప్రమాదం: ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

One killed in Road Accident at gachibowli ORR

హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలి వద్ద ఓఆర్ఆర్ పై రోడ్డుప్రమాదం సంభవించింది. శనివారం అర్ధరాత్రి వేగంగా వచ్చి అదుపు తప్పిన కంటైనర్ డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప దవాఖానకు తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

One killed in Road Accident at gachibowli ORR

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News