Home తాజా వార్తలు వికారాబాద్ లో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

వికారాబాద్ లో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

One Killed in Road Accident in Vikarabad

వికారాబాద్: జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం తాండూర్ రాజీవ్ గృహకల్ప దగ్గర వేగంగా వచ్చిన ఓ కారు అదుపు తప్పి బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ వెళ్తున్న జబ్బర్(34) అనే యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు.

One Killed in Road Accident in Vikarabad