Tuesday, April 23, 2024

భవనం కూలి ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

One Member dead in Building collapsed

ముంబయి: భవనం కుప్పకూలి ఒకరు మృతి చెందిన సంఘటన ముంబయిలోని బాంద్రాలో జరిగింది. ఈ ప్రమాదంలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించాడు. స్థానిక ఎంఎల్ఎ జీషన్ సిద్ధిఖి ఘటనా స్థలానికి చేరుకొని పర్యవేక్షిస్తున్నారు. రాత్రి 1 గంట ప్రాంతంలో భవనం కూలిపోయిందన్నారు.  పురాతన భవనం కావడంతో కూలిపోయిందని మున్సిపల్ సిబ్బంది తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News