- Advertisement -
హైదరాబాద్: ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టిన సంఘటన మెదక్ జిల్లాలోని మనోహరాబాద్‌లో జరిగింది ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పోలీసులుత తెలిపిన వివరాల ప్రకారం… విశ్వనాథ్ కుటుంబం హైదరాబాద్ నుంచి నిజామాబాద్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు చంద్రికగా గుర్తించగా గాయపడిన వారు అలేఖ్య, వివేక్, విశ్వనాథ్‌గా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -