Tuesday, April 23, 2024

మునగాలలో కారు-లారీ ఢీ: ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

One Member dead in car collided lorry in Suryapet

మునగాల: సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందాపురం దగ్గర శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ-కారు ఢీకొని ఒకరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు గాయపడినట్టు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News