Friday, March 29, 2024

రెండు బైక్ లు ఢీ: ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

One Member dead in Two bikes collided

వెల్దండ: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల పరిధిలోని చెరుకూరు వద్ద సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ -శ్రీశైలం రహదారిపై రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News