Home తాజా వార్తలు ఆటోను ఢీకొట్టిన కారు: ఒకరి మృతి

ఆటోను ఢీకొట్టిన కారు: ఒకరి మృతి

Road-Accident
ఐనవోలు: వరంగల్ జిల్లా ఐనవోలు మండలం పున్నేలు క్రాస్ రోడ్డు వద్ద సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను కారు ఢీకొట్టడంతో ఒకరు దుర్మరణం చెందగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.