Home తాజా వార్తలు బైక్‌ను ఢీకొట్టిన కారు: ఒకరి మృతి

బైక్‌ను ఢీకొట్టిన కారు: ఒకరి మృతి

road-accident-image-done

రాయినిగూడెం: సూర్యాపేట జిల్లా రాయినిగూడెం వద్ద ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌ను కారు ఢీకొట్టడంతో చెల్లెలు మృతి చెందగా అన్న తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.