Home తాజా వార్తలు ఉప్పల్ లో రోడ్డు ప్రమాదం: ఒకరి మృతి

ఉప్పల్ లో రోడ్డు ప్రమాదం: ఒకరి మృతి

Two died in road accident at jagtial

హైదరాబాద్: మేడ్చల్ జిల్లా ఉప్పల్ మండలం జెన్ ప్యాక్ వద్ద బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ- బైక్ ఢీకొన్న ఘటనలో యువకుడు ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా క్లియర్ చేస్తున్నారు.