Home జనగామ రెండు కార్లు ఢీ: ఒకరి మృతి

రెండు కార్లు ఢీ: ఒకరి మృతి

two cars accident

 

జనగామ: నెల్లుట్ల బైపాస్ జాతీయ రహదారిపై బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే… నెల్లుట్ల బైపాస్ జాతీయ రహదారిపై రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరిలో నిరంజర్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా.. శ్రీనివాస్ రెడ్డికి స్వల్పగాయాలయ్యాయి. దీంతో స్థానికులు సమాచారం మేరకు వేంటనే పోలీసులు ఘటన స్థలికి చేరుకోని పరిస్థితిని వారి అధీనంలోకి తీసుకోని బాధితులను చికిత్స నిమిత్తం స్థానిక దవాఖనాకి తరలించగా అక్కడి వైద్యులు నిరంజన్ పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ముగ్గురిని హైదరాబాద్ వాసులుగా గుర్తించారు.

One person died in two cars accident at jangaon