Home తాజా వార్తలు భద్రతా దళాల కాల్పుల్లో ఉగ్రవాది హతం

భద్రతా దళాల కాల్పుల్లో ఉగ్రవాది హతం

ARMY

 

 

శ్రీనగర్: జమ్ముకశ్మీర్ రాష్ట్రం కుప్వారా జిల్లాలో గురువారం ఉదయం ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఒక తీవ్రవాద హతమయ్యాడు.  ఘటనా స్థలం నుంచి పలువురు తీవ్రవాదులు తప్పించుకున్నారు. భద్రతా సిబ్బంది ఘటనా స్థలం నుంచి మందు గుండు సామాగ్రి, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. తప్పించుకున్న ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి.