Saturday, April 20, 2024

ఉల్లిగడ్డల లారీ బోల్తా

- Advertisement -
- Advertisement -

onion lorry rollover in karimnagar

రామడుగు: రామడుగు మండలంలోని వెదిర గ్రామపంచాయతీ ముందుకు ఉల్లిగడ్డల లోడుతో వెళ్తున్న 14 టైర్‌ల లారీ ప్రమాదవశాత్తూ రోడ్డుకు అడ్డంగా బోల్తాపడింది. కమిషనరేట్ లెవల్లో నైట్ సూపర్ వైజర్ ఆఫీసర్, టూ టౌన్ ఇన్‌స్పెక్టర్ లక్ష్మణ్‌బాబు, చొప్పదండి సిఐ రమేష్, గంగాధర ఎస్‌ఐ వివేక్, రామడుగు పోలీస్ సిబ్బంది అక్కడకు చేరుకొని వెదిర గ్రామస్థుల సహకారంతో ఉల్లిగడ్డల లోడ్ ఉన్న లారీని ఎలాంటి ప్రమాదం జరుగకుండా తీవ్రంగా శ్రమించి తొలగించారు.

onion lorry rollover in karimnagar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News