Home తాజా వార్తలు మార్కెట్లోకి బడ్జెట్ ఫోన్ ఒప్పొ ఎ15

మార్కెట్లోకి బడ్జెట్ ఫోన్ ఒప్పొ ఎ15

Oppo A15 has been launched in India

 

న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఒప్పొ కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ‘ఒప్పొ ఎ15’ను మార్కెట్లోకి విడుదల చేసింది. ట్రిపుల్ కెమెరాతో వస్తున్న ఈ ఫోన్ ధర రూ.10,990గా నిర్ణయించారు. ఒప్పొ ఎ15 డైనమిక్ బ్లాక్, మిస్టరీ బ్లూ వంటి రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. 6.52 అంగుళాల వాటర్ డ్రాప్ స్క్రీన్, 1600 x 720 హెచ్‌డి స్క్రీన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 4,230 ఎంఎహెచ్ బ్యాటరీ సామర్థం కల్గివుంది. 3జిబి రామ్, స్టోరేజి 32జిబి, 256జిబి ఎక్స్‌పాండబుల్ ఉంది.

Oppo A15 has been launched in India