Thursday, April 25, 2024

జియో 5జిలో రెనో6 ఫోన్లను పరీక్షించిన ఒప్పో

- Advertisement -
- Advertisement -

Oppo Reno 6 tested on Jio 5G network

న్యూఢిల్లీ : జియో భాగస్వామ్యంతో ఒప్పొ ఇండియా తన రెనో 6 సిరీస్ 5జి నెట్‌వర్క్ ప్రయోగం నిర్వహించింది. రెనో 6 సిరీస్ సమర్పిస్తున్న 5జి స్మార్ట్ ఫోన్ రెనో 6 ప్రో 11 5జి బ్యాండ్‌కు, రెనో6 13 5జి బ్యాండ్ సేవలకు అనగుణంగా ఉంది. రెనో 6 సిరీస్ స్మార్ట్‌ఫోన్లకు నిర్వహించిన ప్రయోగం ఆశాజనక ఫలితాలను ఇచ్చాయి. ఒప్పో ఇండియా ఉపాధ్యక్షుడు తస్లీమ్ ఆరిఫ్ మాట్లాడుతూ, ప్రస్తుతం 5జి సేవలు అందుకునేందుకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇస్తున్నారని, ఒప్పో ఇండియా 5జి సేవల దిశగా శ్రమిస్తోందని అన్నారు.

Oppo Reno 6 tested on Jio 5G network

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News