- Advertisement -
లాస్ ఏంజిల్స్ : 2017 ఆస్కార్ అవార్డుల కార్యక్రమానికి రంగం సిద్ధమైంది. యావత్ ప్రపంచ సినీ రంగం ఎదురు చేసే ఈ అవార్డుల బరిలో నిలిచిన వారి జాబితాను అకాడమీ ప్రకటించింది. వివిధ విభాగాల్లో నామినేట్ అయిన చిత్రాలు, నటులు, సాంకేతిక సిబ్బంది వివరాలను వెల్లడించింది. 2017 అస్కార్ నామినేషన్ల వివరాలు :
ఉత్తమ చిత్రం
- అరైవల్
- ఫెన్సెస్
- హాక్సారిడ్జ్
- హెల్ ఆర్ హై వాటర్
- హిడెన్ ఫిగర్స్
- లా లా ల్యాండ్
- లయన్
- మాంచెస్టర్స్ బై ద సీ
- మూన్లైట్
ఉత్తమ నటుడు
- క్యాసే ఎఫ్లెక్ (మాంచెస్టర్స్ బై ద సీ)
- ఆండ్రూ గార్ఫీల్ (హక్సా రిడ్జ్)
- రియాన్ గోస్లింగ్ (లా లా ల్యాండ్)
- విగ్గో మార్టెన్సన్ (కెప్టెన్ ఫెంటాస్టిక్)
- డెన్జిల్ వాషింగ్టన్ (ఫెన్సెస్)
ఉత్తమ నటి
- ఇసబెల్లా హపర్ట్ (ఎల్లీ)
- రూత్ నెగ్గా (లవింగ్)
- నటైలీ పోర్ట్మ్యాన్ (జాకీ)
- ఎమ్మా స్టోన్ (లా లా ల్యాండ్)
- మెర్లే స్ట్రీప్ (ఫ్లోరెన్సీ ఫోస్టర్ జెన్కిన్స్)
ఉత్తమ దర్శకుడు
- డెనిస్ విల్లేనెవ్యూస్ (అరైవల్)
- మెల్గిబ్సన్ (హాక్సా రిడ్జ్)
- డామియన్ చజెల్లీ (లా లా ల్యాండ్)
- కెన్నత్ లోనర్గాన్ (మాంచెస్టర్స్ బై ద సీ)
- బారీ జెన్కిన్స్ (మూన్లైట్)
- Advertisement -