Home తాజా వార్తలు ఓయూ డిగ్రీ సెమిస్టర్ ఫలితాలు విడుదల

ఓయూ డిగ్రీ సెమిస్టర్ ఫలితాలు విడుదల

OU Degree semester Results

 

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ వివిధ డిగ్రీ కోర్సులకు సంబంధించిన ఫలితాలను బుధవారం (ఆగస్టు 14) విడుదల చేసింది. జూన్-జులైలో నిర్వహించిన బీకామ్, బీఏ, బీబీఏ, బీఎస్సీ కోర్సుల 2, 4, 6 సెమిస్టర్ పరీక్షలు రాసిన విద్యార్థులు తమ ఫలితాలను చూసుకోవచ్చు. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. విద్యార్థులు తమ హాల్‌టికెట్ నెంబర్ నమోదుచేసి ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

OU Degree semester Results Released