Home తాజా వార్తలు ‘పడి పడి లేచె మనసు’ ట్రైలర్ వచ్చేసింది…

‘పడి పడి లేచె మనసు’ ట్రైలర్ వచ్చేసింది…

Padi Padi Leche Manasuయంగ్ హీరో శర్వానంద్‌, డైరెక్టర్ హను రాఘవపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘పడి పడి లేచె మనసు’. తాజాగా ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్ గా రూపొందుతున్నఈ చిత్రంలో శర్వాకు జోడీగా ఫిదా ఫేం సాయిపల్లవి కథానాయికగా నటిస్తున్నారు. శర్వానంద్ పాత్ర సరికొత్త పంథాలో సాగుతుంది. మురళీశర్మ, సునీల్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, ప్రియారామన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం విశాల్ చంద్రశేఖర్ అందిస్తున్నారు. కాగా, ఈ సినిమాలో శర్వా ఫుట్‌బాల్ ప్లేయర్‌, సాయి పల్లవి డాక్టర్‌గా క‌నిపించ‌నున్నారు. కోల్‌కతా పట్టణ నేపథ్యంలో ప్రేమకథగా దర్శకుడు హను రాఘవపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో మురళీశర్మ, సునీల్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, ప్రియారామన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. డిసెంబర్ 21న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.Padi Padi

Leche Manasu Theatrical Trailer is Released