Tuesday, April 23, 2024
Home Search

శ్రీశైలం ప్రాజెక్టు - search results

If you're not happy with the results, please do another search
Stop the AP's lift irrigation

ఎపి ఎత్తిపోతల ఆపండి

కృష్ణాబోర్డుకు తెలంగాణ ఫిర్యాదు వరికపూడిశెల పథకంతో తెలంగాణకు తీరని నష్టం కృష్ణాబోర్డుకు ఇఎన్‌సి లేఖ లేఖలో‘ మన తెలంగాణ’ కథనాన్ని ప్రస్తావించిన ఇఎన్‌సి మనతెలంగాణ/హైదరాబాద్: ఎటువంటి అనుమతులు పొందకుండానే అంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కృష్ణానదిపై వరికపూడిశెల...

తెలంగాణకు గుదిబండ రెడీ

సాంకేతికంగా వివిధ అంశాలపై క్షేత్ర స్థాయి సర్వేలు నిర్వహించి రూపొందించిన సాగునీటి పథకం డిపిఆర్‌లను మార్చి.. ప్రాజెక్టులకు కీలక అంశాలతో కూడిన అనుమతులు ఇచ్చే కేంద్ర జలసంఘం, పర్యావరణ అటవీ సంస్థలు, గ్రీన్‌ట్రిబ్యునళ్లు...

కృష్ణాపై ఎపిలో మరో ఎత్తిపోతల

హైదరాబాద్: కృష్ణానది పరివాహకంగా మరో ఎత్తిపోతల పథకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వరిశెలపూడి ఎత్తిపోతల పథకం పేరుతో చేపట్టిన ఈ పధకం వల్ల నాగార్జున సాగర్ రిజర్వాయర్‌పై నీటివత్తిడి మరింత పెరగనుంది....

2004లోనే ఉచిత విద్యుత్ అందించిన పార్టీ కాంగ్రెస్

బెల్లంపల్లి: 2004లోనే 9 గంటల ఉచిత విద్యుత్ అందించిన పార్టీ కాంగ్రెస్ అని టిపిసిసి రేవంత్ రెడ్డి అన్నారు. బెల్లంపల్లిలో కాంగ్రెస్ విజయభేరి బహిరంగ సభ నిర్వహిస్తోంది. సభలో రేవంత్ మాట్లాడుతూ... కాంగ్రెస్...
BJP fourth list

బరిలో ముగ్గురు ఎంపిలు

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బిజెపి ప్రకటించింది. కీలక నేతల పేర్లు ఖరారయ్యాయి. కరీంనగర్ ఎంపి గా ఉన్న జాతీయ ప్రధాన కార్యదర్శి...
Stop the Veligonda project

వెలిగొండను ఆపండి

మన తెలంగాణ/హైదరాబాద్: కృష్ణానదీ జలాల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి అ నుమతులు పొందకుండానే అక్రమంగా వెలిగొం డ ప్రాజెక్టును నిర్మిస్తోందని తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం కృష్ణానదీయాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేసింది....

కాంగ్రెస్ గెలిస్తే కర్నాటక గతే!

మన తెలంగాణ/ మహబూబ్‌నగర్ బ్యూరో: పొరపాటున ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే కర్నాటక గతే పడుతుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు అన్నారు. రైతుబంధు కు రాంరాం, దళిత బంధుకు జైభీమ్ చెబుతుందని.. 24 గంటల...
Stop lift-irrigation of Rayala Seema

సీమ ఎత్తిపోతలను ఆపండి

కృష్ణా బోర్డుకు తెలంగాణ ఇఎన్‌సి లేఖ మన తెలంగాణ/హైదరాబాద్: కృష్ణా నదీ యా జమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ఎపి ప్రభుత్వం అక్రమంగా రాయలసీ మ ఎత్తిపోతల పథకం పనులను కొనసాగిస్తోందని,...
Jagan mohan reddy vs Chandrababu naidu

బాబు టెంకాయ కొట్టడం తప్ప ఏమీ చేయలేదు: జగన్

అమరావతి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రాన్ని దోచుకోవడం, పంచుకోవడం జరిగిందని సిఎం జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. డోన్ సభలో సిఎం వైఎస్ జగన్ ప్రసంగించారు. ఈనాడు, టివి5, ఎబిఎన్...

పాలమూరు పునరుజ్జీవన కర్మయోగి

తెలంగాణ ఉద్యమానికి ట్యాగ్ లైన్ నీళ్లు, నిధులు, నియామకాలు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమ ఆకాంక్ష ప్రజల స్వప్నంగా ఉన్న కృష్ణా, గోదావరి నదీ జలాలను చేను, చెల్కలకి, చెరువులను నింపడానికి తాగు...
Preparations for yasangi crops

యాసంగికి సన్నాహకాలు

పప్పుధాన్య పంటలపై రైతుల ఆసక్తి,  భారీగా పెరగనున్న పప్పుశనగ విస్తీర్ణం హైదరాబాద్: రాష్ట్రంలో నెలకొన్న వాతావరణ పరిస్థితుల నే పథ్యంలో రైతులు ముందస్తు యాసంగి పంటల సాగుపై దృష్టి పెడుతున్నారు. వ్యవసాయరంగానికి ఖరీఫ్ సీజన్...
Palamuru-Rangareddy climbs is preparation for wet run trials

సర్జిపూల్‌లోకి నీటి విడుదల

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలలో మరో ముందడుగు వెట్ రన్ ట్రయల్స్‌కు సన్నాహాలు మన తెలంగాణ/నాగర్‌కర్నూల్ ప్రతినిధి: పాలమూరురంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో మంగళవారం మరో ముందడుగు పడింది. అప్రోచ్ ఛాన ల్ ద్వారా శ్రీశైలం తిరుగు...
Water Resources Treasury Telangana

జల వనరుల ఖజానా తెలంగాణ

మనతెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ దూరదృష్టి.. ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ, భారీ ఎత్తిపోతల పథకాల నిర్మాణాలు జాతీయ స్థాయిలో తెలంగాణను జల ఠానాగా నిలిపాయి. దేశంలో మరే రాష్ట్రంలో లేనంతగా ఇక్కడి ప్రభుత్వం...
Palamuru here after will become like Konaseema

పాలమూరు ఇక కోనసీమ

పాలమూరురంగారెడ్డి ఎత్తిపోతలతో మారిపోనున్న రూపురేఖలు (బి. రామాంజనేయులు) మన తెలంగాణ/ మహబూబ్ నగర్ బ్యూరో: ఒకప్పుడు పాలమూరు అంటే వలసలు, కరువుకు నిలయం.. ఎక్కడ చూసినా బీడువారి నెర్రలు బారిన భూములే. ఛిద్రమైన బ తుకులు,...
Political Heat

సెప్టెంబర్ 17 సెగ

రాష్ట్రంలో పోటాపోటీగా పార్టీల సభలు సెప్టెంబర్ 17 చుట్టే తిరుగుతున్న తెలంగాణ రాజకీయం సిఎం కెసిఆర్‌ను టార్గెట్ చేసేలా బిజెపి, కాంగ్రెస్ భారీ బహిరంగ సభలు రంగంలోకి దిగిన ముఖ్యమంత్రి ప్రతిపక్షాలకు చెక్...

దక్షిణ తెలంగాణకు పండుగ రోజు

మనతెలగాణ/హైదరాబాద్ : ప్రపంచంలోనే మరెక్కడా లేని అత్యంత భారీ పంపులతో నిర్మితమైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ఈ నెల 16న ముఖ్యమంత్రి కేసిఆర్ చేతుల మీదుగా ప్రారంభానికి సిద్దమవుతోంది. నార్లాపూర్ ఇన్‌టేక్...
Elders get Relief in Bombay High Court

రైతు కంట తడి

దాదాపు ఆగస్టు నెలంతా ముఖం చాటేసిన వర్షాలు రాష్ట్రంలో రైతుకి నరకం చూపించాయి. ఇదే పరిస్థితి కొనసాగితే వర్షాధార పంటలు పూర్తిగా ఎండిపోయే ప్రమాదం పొంచి వుంది. బోర్ల కింద పంటలను కాపాడుకోడానికి...

అంచనాలకు మించి వరిసాగు

మన తెలంగాణ/హైదరాబాద్: ఆగస్టు నెలతో ఖరీఫ్‌పంటల సాగుకు అదను ముగిసిపోయింది. సీజన్‌కు సబంధించి రా ష్ట్రంలో పంటసాగు సరళిని పరిశీలిస్తే వరి సాగు విస్తీర్ణం అంచానాలకు మించి భారీగా సాగులోకి వచ్చింది. గత...
Violation of RERA regulations will result in strict action

రెరా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

మూడు సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన రెరా చైర్మన్ మనతెలంగాణ/హైదరాబాద్:  రెరా చట్టంలోని నిబంధనలు రియల్ ఎస్టేట్ వ్యాపారులు విధిగా పాటించాలని రెరా చైర్మన్ డాక్టర్ ఎన్. సత్యనారాయణ సూచించారు. రెరా నిబంధనలు ఉల్లంఘించిన...

ఇక పాలమూరు పరుగులు

ఎట్టకేలకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల సాగునీటి పథకానికి మోక్షం లభించింది. సాగునీటి పారుదల రంగంలో దక్షిణ తెలంగాణ ప్రాంత రూపురేఖలు మార్చే ఈ ప్రాజెక్టు పనులకు పర్యావరణ అనుమతులు లభించాయి. గోదావరి నదీ...

Latest News