Thursday, March 28, 2024
Home Search

సంజయ్‌ - search results

If you're not happy with the results, please do another search

రైతు బాగు కోరే ప్రభుత్వం మాది

రాయికల్: తెలంగాణ ప్రభుత్వం రైతు బాగు కోరే పాలన సాగిస్తుందని అందుకే రైతుకు పెట్టుబడి సాయం, కోతలు లేని విద్యుత్, సాగు నీరు అం దిస్తున్నామని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు....

మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట

జగిత్యాల: మైనార్టీల అభివృద్ధి, సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని జగిత్యాల ఎంఎల్‌ఎ డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా జగిత్యాల పట్టణంలోని ఈద్గా వద్ద చేపట్టిన ఏర్పాట్లను పారిశుధ్ద...

తెలంగాణలో బిఆర్‌ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయం

జగిత్యాల: రానున్న అసెంబ్లీ ఎన్నిక ల్లో తెలంగాణలో బిఆర్‌ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించడం తథ్యమని జగిత్యాల ఎంఎల్‌ఎ డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. మంగళవారం జగిత్యాలలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల...

రాష్ట్ర సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం

జగిత్యాల: రాష్ట్ర సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని జగిత్యాల ఎంఎల్‌ఎ డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలో ని 30వ వార్డుకు చెందిన నజ్మిత అథెరుకు షాదిముబారక్ పథకం ద్వారా మంజూరైన లక్ష...
Kadapa in Andhra pradesh

భూవివాదంతోనే శ్రీనివాసుల రెడ్డి హత్య… ఆరుగురు అరెస్టు

అమరావతి: భూవివాదాలతోనే శ్రీనివాసుల రెడ్డిని హత్య చేశారని ఎస్‌పి అన్బురాజన్ తెలిపారు. శ్రీనివాసులరెడ్డి, ప్రతాప్ రెడ్డికి మధ్య ల్యాండ్ సెటిల్‌మెంట్‌లో విభేదాలు ఉన్నాయన్నారు. కడపలో వైసిపి నాయకుడు శ్రీనివాస్ రెడ్డి హత్య కేసులో...
Etela Rajender

కమలం అగ్రనేతలతో ఈటెల, రాజగోపాల్‌రెడ్డి భేటీ

రాష్ట్ర పార్టీలో పరిస్థితులపై వివరించిన సీనియర్లు పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ ఒంటెద్దు పోకడలపై ఫిర్యాదు కొత్త నాయకునికి పార్టీ బాధ్యతలు అప్పగించాలని నడ్డాకు సూచనలు హైదరాబాద్: రాష్ట్ర భారతీయ జనతా పార్టీలో జరుగుతున్న పరిమాణాలపై ఆరా...

ఆయిల్ టిన్లులు చోరీ.. డ్రైవర్ అరెస్టు

సిటిబ్యూరోః ఫ్రీడమ్ ఆయిల్ టిన్లులను చోరీ చేసిన డ్రైవర్‌ను బహదుర్‌పుర పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 210 టిన్లులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం....హైదరాబాద్, మలక్‌పేటకు చెందిన...

మంత్రిపై వ్యక్తిగత ఆరోపణలు సరికావు

కరీంనగర్ : రాష్ట్ర బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌పై కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ వ్యక్తిగత ఆరోపణలు సరికావని భారత రాష్ట్ర సమితి, కరీంనగర్ నగర అధ్యక్షుడు...

విమానంలో హైజాక్ అన్నందుకు ప్రయాణికుడి అరెస్ట్

న్యూఢిల్లీ : విస్తారా విమానంలోని ఓ ప్రయాణికుడిని అధికారులు అరెస్టు చేశారు. విమానం ముంబై నుంచి ఢిల్లీకి వస్తుండగా ఒక వ్యక్తి ఫోన్ కాల్‌లో మరొకరితో హైజాక్ అని మాట్లాడుతున్నాడు. వెంటనే అక్కడ...

రాజకీయ సంస్కారం లేని వ్యక్తి బండి సంజయ్

లక్షెట్టిపేట : రాజకీయ సంస్కారం లేని వ్యక్తి బండి సంజయ్ అని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివార్‌కరావు ధ్వజమెత్తారు. గురువారం పట్టణంలోని ఐబీ విశ్రాంత భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన...

అమరుల త్యాగ ఫలితమే ప్రత్యేక తెలంగాణ

జగిత్యాల: అమరుల త్యాగాల ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం అమరవీరుల స్థూపం...
Devotional Dinotsavam Celebration in DGP Office

డిజిపి కార్యాలయంలో ఘనంగా ’తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం’

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా డిజిపి కార్యాలయంలో ’తెలంగాణా ఆధ్యాత్మిక దినోత్సవం’ను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా హైదరాబాద్ రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధమయానందచే...

రాష్ట్రంలో సర్కారు బడులకు మహర్దశ

బీర్‌పూర్: రాష్ట్ర ప్రభు త్వం విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన సం స్కరణల ఫలితంగా రా ష్ట్రంలో విద్యా వ్య వస్థలో మంచి ఫలితాలు వచ్చాయని జగి త్యాల ఎంఎల్‌ఎ డాక్టర్ సంజయ్ కు...

తెలంగాణకు మణిహారం.. హరితహారం

సారంగాపూర్: తెలంగాణ రాష్ట్రంలో సిఎం కెసిఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం తెలంగాణ రాష్ట్రానికి మణి హారంగా రూపుదిద్దుకుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సారంగాపూర్ మండల కేంద్రంలో...

చెట్లను పెంచడం సామాజిక బాధ్యత

జగిత్యాల: చెట్లను పెంచడం ప్రభుత్వ బాధ్యతగా చూడకుండా ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా చూసినప్పుడే భావితరాలకు మంచి కాలుష్య రహిత సమాజాన్ని అందిస్తామని జగిత్యాల ఎంఎల్‌ఎ డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర...
Bandi Sanjay

రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ విడుదల చేయాలి: బండి సంజయ్

హైదరాబాద్: ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని చెప్పుకుంటున్న సర్కార్ వారి సమస్యలకు పరిష్కారం చూపాలని బిజెపి అధ్యక్షులు బండి సంజయ్‌కుమార్ పేర్కొన్నారు. సోమవారం సిఎం కెసిఆర్‌కు లేఖలో పేర్కొంటూ రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర...

నడ్డా బహిరంగ సభను విజయవంతం చేయాలి

నాగర్‌కర్నూల్ : ఈ నెల 25న బిజెపి ఆధ్వర్యంలో నిర్వహించబోయే భారీ బహిరంగ సభకు ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ అన్నారు. ఆదివారం...

చెరువు బాగుంటేనే ఊరు బాగుంటుంది

జగిత్యాల : చెరువు బాగుంటేనే ఊరు బాగుంటుందనే నానుడికి అనుగుణంగా సిఎం కెసిఆర్ చెరువులు, కుంటలు అభివృద్ది చేయ డం వల్లే జలకళ సంతరించుకుని బీడు భూములన్నీ సస్యశ్యామలం అవుతున్నాయని జగిత్యాల ఎమ్మెల్యే...

తప్పిపోయిన బాలికను 24 గంటల్లో అప్పగించిన పోలీసులు

చాంద్రాయణగుట్ట : తప్పిపోయిన బాలికను క్షేమంగా వెతికపట్టి 24 గంటల్లో తల్లిదండ్రులకు అప్పగించిన సంఘటన ఫలక్‌నుమా పోలీసుస్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. ఇన్‌స్పెక్టర్ ఎస్.రాఘవేంద్ర కథనం ప్రకారం... ఫలక్‌నుమా నవాబ్ సాహబ్ కుంట,...

రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్న కేంద్రం

రాయికల్: కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటుందని నిధులను అందించకుండా ఇబ్బంది పెడుతుందని కరీంనగర్ స్థానిక సం స్థల ఎమ్మెల్సీ ఎల్. రమణ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాయికల్ పట్టణంలో శుక్రవారం ఆయన...

Latest News