Saturday, April 20, 2024
Home Search

కెటిఆర్ - search results

If you're not happy with the results, please do another search
KTR vs Congress

పార్టీ గేట్లు ఎత్తడం కాదు… ప్రాజెక్టుల గేట్లు ఎత్తాలి: కెటిఆర్

హైదరాబాద్: బిఆర్‌ఎస్ పాలనలో హైదరాబాద్‌లో పదేళ్లుగా తాగునీటి కష్టాలు లేవని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. ఇవాళ హైదరాబాద్‌లో జోరుగా ట్యాంకర్ల దందా నడుస్తోందని, ప్రాజెక్టుల్లో నీరున్నా ట్యాంకర్లు ఎందుకు బుక్...

నేడు కెటిఆర్ ఎన్నికల పర్యటన

పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో బరిలో నిలిచి అభ్యర్థుల తరుపున ప్రచారం చేసేందుకు బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు మంగళవారం మేడ్చల్, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. మేడ్చల్ నియోజకవర్గంలోని శామీర్‌పేటలో...

ఏక్ నాథ్ షిండేలు కాంగ్రెస్ లోనే ఉన్నారు: కెటిఆర్

నల్లొండ: అసెంబ్లీలో జరిగిన పొరపాటు మరోసారి జరగకుండా జాగ్రత్త పడాలని మాజీ మంత్రి, భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ అన్నారు. నల్గొండ లోక్ సభ నియోజకవర్గ పార్టీ విస్తృత స్థాయి...
KTR vs Congress

రుణమాఫీ అయితే కాంగ్రెస్ కు ఓటు వేయండి… లేకపోతే మాకు వేయండి: కెటిఆర్

హైదరాబాద్: బిఆర్‌ఎస్ కార్యకర్తలు ఉత్సహం చూస్తే ఎందుకు ఓడిపోయామో అర్థం కావడంలేదని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. నల్లగొండలో జరిగిన సభలో కెటిఆర్ మాట్లాడారు. మనది పదేళ్ల నిజం అని, కాంగ్రెస్‌ది...

సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో గెలిచేది గులాబీ పార్టీనే : కెటిఆర్

సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఎంపి, కేంద్రమంత్రి గత ఐదు సంవత్సరాలలో చేసింది ఏమీ లేదని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా ప్రాతినిధ్యం వహించిన కిషన్ రెడ్డి...
KTR and Harish Rao are talking like righteous people

‘కెటిఆర్, హరీష్ రావులు నీతిమంతుల్లా మాట్లాడుతున్నారు’

పార్లమెంట్ ఎన్నికల తర్వాత బిఆర్‌ఎస్ పార్టీ కనుమరుగు కాబోతుంది చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మనతెలంగాణ/హైదరాబాద్:  కెటిఆర్, హరీష్ రావులు నీతిమంతుల్లా మాట్లాడుతున్నారని, పార్లమెంట్ ఎన్నికల తర్వాత బిఆర్‌ఎస్ పార్టీ కనుమరుగు కాబోతుందని చొప్పదండి ఎమ్మెల్యే...
Case registered against KTR

కెటిఆర్ పై కేసు నమోదు

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకుగాను తెలంగాణ పోలీసులు తెలంగాణ మాజీ మంత్రి, బిఆర్ఎస్ నాయకుడు కె.టి. రామారావుపై కేసు నమోదు చేశారు. రేవంత్ రెడ్డి బిల్డర్లు, బిజినెస్ మెన్ ల...
KTR will be jailed for 10 yrs if phone tapping case is proven: Komatireddy

ఫోన్ ట్యాపింగ్ కేసు రుజువైతే కెటిఆర్ కు 10 ఏళ్ల జైలు శిక్ష తప్పదు: కోమటిరెడ్డి

హైదరాబాద్: ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ కేసు రుజువైతే భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి. రామా రావుకు 10 ఏళ్ల జైలు శిక్ష తప్పదని తెలంగాణ రోడ్స్ అండ్ బిల్డింగ్స్, సినిమాటోగ్రఫీ...
Case registered on KTR

హనుమకొండలో కెటిఆర్ పై కేసు నమోదు

వరంగల్: హనుమకొండలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్ పై కేసు నమోదు చేశారు. సిఎం రేవంత్ రెడ్డిపై కెటిఆర్ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని హనుమకొండ పిఎస్ లో కాంగ్రెస్ నేతలు...

ఇఫ్తార్ విందులో పాల్గొన్న కెటిఆర్

సిరిసిల్ల పట్టణం శివ నగర్ లోని షాధిఖాన లో  ఇఫ్తార్ విందుకు మాజీ మంత్రి కెటిఆర్ హాజరైనారు. ఈ విందులో భారీగా  ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ.. కెసిఆర్...
BJP MP Laxman comments on phone tapping

ఫోన్‌ట్యాపింగ్‌పై కెటిఆర్ మాట్లాడటం హాస్యాస్పదం: లక్ష్మణ్

హైదరాబాద్: ఫోన్‌ట్యాపింగ్‌పై సిబిఐ విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరుతున్నామని బిజెపి ఎంపి లక్ష్మణ్ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఫోన్‌ట్యాంపిగ్‌కు మూలకారకులు బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్, బిఆర్‌ఎస్ వర్కింగ్...

కెటిఆర్‌కు దమ్ముంటే కిషన్‌రెడ్డి చేపట్టిన పనులపై చర్చకు రావాలి

రాష్ట్రానికి కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఏం చేశారని అడుగుతున్న మాజీ మంత్రి కెటిఆర్‌కు దమ్ముంటే చర్చకు రావాలని రాష్ట్ర బిజెపి అధికారి ప్రతినిధి రాణి రుద్రమదేవి సవాల్ విసిరారు. లిక్కర్ దందా...

రేపు సిరిసిల్లాలో కెటిఆర్ పర్యటన

గురువారం రోజున బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే  కేటీఆర్  సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించనున్నారు . గురువారం ఉదయం  ముస్తాబాద్ మండలం బందనకల్ లో జాకీర్ అనే నిరుపేద గృహప్రవేశానికి హాజరు కానున్నారు. అనంతరం...
CM Revanth reddy join in BJP

లోక్‌సభ ఎన్నికలయ్యాక బిజెపిలోకి రేవంత్‌ : కెటిఆర్

లోక్‌సభ ఎన్నికలయ్యాక రేవంత్‌రెడ్డి బిజెపిలోకి వెళ్లడం ఖాయం రాహుల్ గాంధీ మోడీని చౌకీదార్ చోర్ అంటుంటే, సిఎం రేవంత్ రెడ్డి మాత్రం బడే భాయ్ అంటున్నారు రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమా..? బిజెపి ప్రభుత్వమా..? అని...

కాంగ్రెస్‌ది నయవంచన.. కెటిఆర్ ట్వీట్

కాంగ్రెస్‌ది నయవంచన.. పచ్చి మోసం, దగా అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్ ట్విట్టర్(ఎక్స్) ద్వారా ఆరోపించారు. ఎన్నికలకు ముందు ప్రస్తుత సిఎం రేవంత్‌రెడ్డి.. ‘బ్యాంకుల్లో రుణాలున్న రైతులెవ్వరూ రూపొయి...

ధ్వంసమైన అడవులను కంటికి రెప్పలా కాపాడిన దార్శనికుడు కెసిఆర్ : కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ హరితహారం గురించి గుర్తు చేసుకుంటు అటవీ దినోత్సవం సందర్భంగా బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ గురువారం ఆసక్తికర ట్వీట్ చేశారు. ఇందులో దశాబ్దాల పాటు ధ్వంసమైన అడవులను...

రేవంత్ కు రైతులంటే చిన్నచూపు: కెటిఆర్

హైదరాబాద్: రైతులంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకింత చిన్నచూపు అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ప్రశ్నించారు. తన ఎక్స్ లో కెటిఆర్ ట్వీట్ చేశారు. నిన్న పంటలు ఎండుతున్నా పట్టించుకోలేదని, నేడు వడగండ్లు...
What way Kavitha arrested?

ఇడి అధికారులతో మాజీ మంత్రి కెటిఆర్ వాగ్వాదం

కోర్టులో మీరే ఇబ్బందులు ఎదుర్కొంటారు ఈడీ అధికారులు భానుప్రియ, మీనాలతో కెటిఆర్ వాగ్వాదం మన తెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కవితను అరెస్ట్ చేయడంపై మాజీ మంత్రి, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఇడి...
KTR's argument with ED officials over Kavitha's arrest

కవిత అరెస్టుపై ఈడీ అధికారులతో కెటిఆర్ వాగ్వాదం

హైదరాబాద్: ఢిల్లీ మద్యం కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై ఈడీ అధికారులతో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కెటిఆర్ వాగ్వాదానికి దిగారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్టు చేస్తారని కెటిఆర్ అధికారులను...

కరీంనగర్ సభకు కెటిఆర్ దూరం

కరీంనగర్ జిల్లాలో మరికొద్ది సేపట్లో జరగనున్న బిఆర్ఎస్ బహిరంగ సభకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు దూరంగా ఉండనున్నారు. ఈ సభ కొద్ది రోజులుగా విస్తృతంగా అనేక సభలు సమావేశాలలో...

Latest News