Wednesday, April 24, 2024
Home Search

ముదిరాజ్‌ - search results

If you're not happy with the results, please do another search
Kaloji award

కవి జయరాజ్‌కు కాళోజీ పురస్కారం ప్రదానం

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం కాళోజీ నారాయణరా వు పేరుతో ఏర్పాటు చేసిన ఈ అవార్డును కవి జయరాజ్‌ను ఎంపిక చే యటం ఆనందంగా ఉందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా ,పర్యాటక,...
Congress

నవంబర్ 30వ తేదీన రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ?: ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్: తన అంచనా ప్రకారం నవంబర్ 30వ తేదీన రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. భార్య పద్మావతితో కలిసి...

అభివృద్ధి పనులు త్వరగా పూర్తి అయ్యేలా చూడండి

నిజాంపేట్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కెపి వివేకాననంద్ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి, కమిషనర్ రామకృష్ణరావు, 17వ డివిజన్ కార్పొరేటర్ ఆగం రాజు ముదిరాజ్,...
We will contest in 119 seats: Kasani Gnaneshwar

పార్టీకి పూర్వ వైభవం లక్ష్యంగా 119 స్థానాల్లో పోటీ చేస్తాం : కాసాని జ్ఞానేశ్వర్ వెల్లడి

హైదరాబాద్ : తెలంగాణలో తెలుగుదేశం పార్టీ రోజురోజుకూ బలోపేతం అవుతోందని.. ఇతర పార్టీల నుంచి చేరికలే ఇందుకు నిదర్శనమని తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అన్నారు. రాష్ట్రంలో అన్ని అసెంబ్లీ...

నేటి నుంచి జంగల్ విఠోబా ఆలయంలో ఆషాఢ మాస బోనాలు

గోషామహల్: ఉస్మాన్‌షాహీలోని చారిత్రాత్మక శ్రీ జంగల్ విఠోబా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆషాడ మాసం తొలి ఏకాదశి పూజా మహోత్సవాలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 28వ తేదీ నుండి...
Kaushik reddy comments on Etela rajender

ఈటల అల్లుడు, కోడలు ముదిరాజులేనా?: కౌశిక్ రెడ్డి

హైదరాబాద్: ముదిరాజ్‌లంటే ఈటల రాజేందర్‌కు గౌరవం లేదని ఎంఎల్‌సి కౌశిక్ రెడ్డి విమర్శించారు. ఈటల రాజేందర్ తన కోడలు, అల్లుడిగా ముదిరాజ్‌లను ఎందుకు తెచ్చుకోలేదని ప్రశ్నించారు. మంగళవారం కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు....

ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి దిష్టి బొమ్మ దగ్థం

చందుర్తి: ముదిరాజ్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి దిష్టి బొమ్మను చందుర్తి గ్రామ ముదిరాజ్‌లు సోమవారం దగ్థం చేశారు. ముదిరాజ్, మత్సశాఖ గ్రామ శాఖ అధ్యక్షుడు పిట్టల బాబు, ఎన్నారై...

పాడి కౌశిక్‌రెడ్డిని ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి

చెన్నారావుపేట: ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి వెంటనే ముదిరాజ్‌లకు క్షమాపణ చెప్పాలని తెలంగాణ ముదిరాజ్ మహాసభ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రావుల జగదీశ్వర్ ప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ...

కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీ పదవి నుంచి బర్తరఫ్ చేయాలి

కొమురవెల్లి : హుజురాబాద్‌లో జీఎస్‌ఆర్‌టివి జర్నలిస్టు అజయ్ ముదిరాజ్‌ను అసభ్య పదజాలంతో తిడుతూ ముదిరాజు జాతిని అవమాన పరుస్తూ ముదిరాజ్ జాతిని అవహేళన చేసి ,దాడి చేసిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డిపై...
Kaushik Reddy

ముదిరాజ్ బిడ్డను తిట్టినట్టు ఎవరైనా నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా

హైదరాబాద్ : కొందరు పనిగట్టుకుని తాను ముదిరాజ్‌లకు వ్యతిరేకం అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వ విప్, ఎంఎల్‌సి పాడి కౌశిక్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈటెల రాజేందర్ సొంత ఊర్లో తాను...

పాడి పంటలతో గ్రామాభివృద్ధి

నాగర్‌కర్నూల్ రూరల్ : గొల్ల కుర్మలను ఆర్థికంగా, సామాజికంగా ముందుకు తీ సుకెళ్లడమే ప్రభుత్వ లక్షమని ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ...

నేడు ఢిల్లీలో లాల్‌దర్వాజా మహంకాళి బోనాలు

చాంద్రాయణగుట్ట : దేశ రాజధానిలో ఈనెల 19వ తేదీ నుండి 21వ తేదీ వరకు నిర్వహించే పాతబస్తీ లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిణి మహంకాళి 8వ ఢిల్లీ బోనాల ఉత్సవాలకు ఆలయ ప్రతినిధులు ఆదివారం...

ముగిసిన ఫిష్ పుడ్ ఫెస్టివల్

సంగారెడ్డి: ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం శనివారం ముగిసింది. తెలంగాణా దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సంగారెడ్డిలోని పాత వెలుగు ప్రాంగణంలో మూడు రోజులుగా ఈ కార్యక్రమాన్ని నిర్వమిస్తున్నారు. ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర మత్స...

హయత్‌నగర్‌లో ఘనంగా చెరువుల పండగ

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా గురువారం హయత్‌నగర్ డివిజన్‌లోని బాతుల చెరువులో చెరువుల పండుగ ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఎల్బీనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హజరైనారు. ఈ సందర్భంగా...

రిజర్వాయర్ల హబ్‌గా స్టేషన్ ఘన్‌పూర్

స్టేషన్ ఘన్‌పూర్: స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం ఒక రిజర్వాయర్ల హబ్‌గా తయారైందని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. గురువారం నియోజకవర్గ కేంద్రంలోని రిజర్వాయర్ చెరువు కట్టపై తెలంగాణ రాష్ట్ర అవతరణ...

మిషన్ కాకతీయ దేశానికే ఆదర్శం

 కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌యాదవ్ ఆమనగల్లు : మిషన్ కాకతీయ దేశానికే ఆదర్శమని కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్ యాదవ్ అన్నారు. నాటి పాలకుల నిర్లక్షంతో గొలుసుకట్టు వ్యవస్థ చిన్నాభిన్నం అయితే నేడు...

గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్షం

ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పటాన్ చెరు: గ్రామల అభివృద్ధే ప్రభుత్వ లక్షంగా తెలంగాణలో కెసిఆర్ నాయకత్వంలోని బిఆర్‌ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని...

గోషామహల్‌లో బిఆర్‌ఎస్ గెలుపు ఖాయం

గోషామహల్: సిఎం కెసిఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసు కువెళ్లి, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బీఆర్‌ఎస్ పార్టీని భారీ...

లాల్‌దర్వాజా సింహవాహిణి ఆలయ చైర్మన్‌గా రాజేందర్ యాదవ్

చాంద్రాయణగుట్ట: తెలంగాణాలోనే చారిత్రక ప్రసద్ధిగాంచిన లాల్‌దర్వాజా సింహవాహిణి మహంకాళి దేవాలయ నూతన చైర్మన్‌గా మేకలబండ నివాసి, మాజీ కార్పొరేటర్ సి.రాజేందర్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు. ఆలయ ఫోర్‌మెన్ కమిటీ చైర్‌పర్సన్లు సి.శివకుమార్ యాదవ్,...

బొందిలో ప్రాణం ఉన్నంత వరకు కొట్లడతా:ఈటల

హైదరాబాద్ : ముదిరాజ్ నుంచి ఎమ్మెల్యేగా ఒక్కన్నే ఉన్న.. అయిన పొత్తుల సద్దిలా ఉన్నానని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం కల్వకుర్తిలో ‘ముదిరాజ్ ఆత్మీయ సమ్మేళన సభ‘కు ఆయన ముఖ్యఅతిథిగా...

Latest News