Thursday, March 28, 2024
Home Search

రంగారెడ్డి - search results

If you're not happy with the results, please do another search
Dhanunjaya's Travels Bus hit 2 Cars in Erragadda

రంగారెడ్డిలో విషాద ఘటన..

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో విషాదం ఘటన చోటుచేసుకుంది. నార్సింగి పోలీసు స్టేషన్ పరిధిలోని హైదర్షాకోట్ రఘురాం నగర్ కాలనీ వద్ద మంగళవారం ఉదయం ఆరు గంటలకు మార్నింగ్ వాక్ కు వెళ్తున్న వారిపైకి...

భైరామలగూడ చెరువు కనబడడంలేదా ? సామ రంగారెడ్డి

ఎల్బీనగర్ : పట్టణ ప్రగతిలో భాగంగా భైరామలగూడ చెరువు కనబడడంలేదా రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి అని ప్రశ్నించారు ? ఎల్బీనగర్ చంద్రపురి కాలనీ భాజపా కార్యాలయంలో శనివారం ఏర్పాటు...

పాలమూరు రంగారెడ్డిలో ఏదుల పంప్ హౌస్ రెడీ

వనపర్తి : పాలమూరు రంగారెడ్డి లో ఏదుల పంప్ హౌస్ డ్రై రన్‌కు సిద్ధమవుతున్నట్లు నీటి పారుదల శాఖ సిఈ హమీద్ ఖాన్ శుక్రవారం వెల్లడించారు. ముఖమంత్రి కెసిఆర్ ఆ దేశాల మేరకు...
Brazilian youth attacked Ranga Reddy young woman

లండన్‌లో బ్రెజిల్ యువకుడు దాడి.. రంగారెడ్డి యువతి మృతి

హైదరాబాద్: లండన్ లో రంగారెడ్డి జిల్లాకు చెందిన యువతి హత్యకు గురైంది. మృతురాలిని రంగారెడ్డి జిల్లా బ్రాహ్మణపల్లికి చెందిన తేజస్వినిరెడ్డి(27)గా గుర్తించారు. తేజస్వినిపై బ్రెజిల్ కు చెందిన యువకుడు కత్తితో దాడి చేశాడు....

పాలమూరు,రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయడం కెసిఆర్‌తోనే సాధ్యం

బాలాపూర్: పాలమూరు, రంగారె డ్డి ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామ లం చేయడం ఉద్యమనేత, ముఖ్యమంత్రి కెసిఆర్‌తో మా త్రమే సాధ్యమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల...

కాలేశ్వరం తరహాలో పాలమూరు … రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేశాం

* వచ్చే సంవత్సరం నాటికి పాలమూరు .. రంగారెడ్డి ద్వారా నీళ్లు తెస్తాం * పాలమూరు కాల్వ పనులకు త్వరలోనే టెండర్లు * రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డా.వి. శ్రీనివాస్‌గౌడ్ మహబూబ్‌నగర్ : తెలంగాణ రాష్ట్రం...

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలతో తాగునీరు, సాగునీరు

-వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా జిల్లాకు త్రాగు నేటితోపాటు సాగునీరు వస్తాయని వికారాబాద్ శాసనసభ్యులు డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. బుధవారం తెలంగాణ రాష్ట్ర...
Lorry overturned in canal At bapatla

రంగారెడ్డిలో రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్‌లో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. సిమెంట్ లోడ్ లారీ డిసిఎంను ఢీకొట్టడంతో నలుగురు ఘటనా స్థలంలోనే చనిపోయారు....
Modi govt not respond Krishna water distribution

పాలమూరు-రంగారెడ్డిపై కేంద్రం సరిగా స్పందించడంలేదు: రజత్ కుమార్

హైదరాబాద్: నదీ జలాల కేటాయింపు న్యాయబద్ధంగా జరగాలని జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ తెలిపారు. కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం జరిగింది. కెఆర్‌ఎంబి చైర్మన్ శివనందన్ కుమార్ అధ్యక్షతన...
Niranjan Reddy responded to Kishan Reddy comments

పాలమూరు-రంగారెడ్డితో దక్షిణ తెలంగాణ సస్యశ్యామలం: నిరంజన్‌రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్: కృష్ణానదీ జలాల ఆధారంగా చేపట్టిన పాలమూరురంగారెడ్డి పధకం పూర్తయితే దక్షిణ తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలంగా మారుతుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. ఈ ప్రాంతంలో నీటి కొరత తీర్చేందుకు పాలమూరు-రంగారెడ్డి...
Couple ends life in Rangareddy's Janwada

రంగారెడ్డిలో కిడ్నాప్… ఆపై హత్య

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కొత్తూరులో దారుణం చోటుచేసుకుంది. కరుణాకర్ రెడ్డి అనే యువకుడిని కిడ్నాప్ చేసి హత్య చేశారు. దుండగులు కరుణాకర్ రెడ్డిని కిడ్నాప్ చేసి చితకబాదారు. కిడ్నాపర్ల దాడిలో కరుణాకర్ రెడ్డి...
Husband killed wife in Rangareddy

రంగారెడ్డిలో భార్య గొంతునులిమి చంపిన భర్త

శంకర్‌పల్లి: రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం కొత్తపల్లిలో దారుణం చోటుచేసుకుంది. భర్త శ్రీకాంత్ తన భార్య సరిత గొంతునులిమి హత్య చేశాడు. హత్య చేసిన అనంతరం శ్రీకాంత్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. పోలీసులు...

27న రంగారెడ్డి జిల్లా ఉపాధి కల్పన కేంద్రంలో జాబ్ మేళా

నాంపల్లి : ప్రైవేట్ సంస్థల్లో నిరుద్యోగులు, చదువుకున్న యువతకు ఉద్యోగాలు కల్పించే యత్నంలో భాగంగా ఈనెల 27న శాంతినగర్‌లో రంగారెడ్డి జిల్లా ఉపాధి కల్పన కేంద్రంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఉదయం 10.30...

పాలమూరు-రంగారెడ్డికి గ్రీన్‌సిగ్నల్

మన కృష్ణా నదీజలాల రాష్ట్రంలో నిర్మిస్తున్న పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పనులు కొనసాగించేందుకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కృష్ణానది నుం చి 7.15 టిఎంసిల నీటిని వినియోగించుకునేందుకు అనుమతించింది. పనులు కొనసాగించుకునేందుకు అనుమతిస్తూ...
The car hit the bike

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లాలో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని మాడ్గుల మండలం చంద్రయానపల్లి వద్ద ట్రాక్టర్ అతివేగంతో...
Dr. Vaishali Kidnapping Case: Ranga Reddy Court Denies Naveen Reddy Bail

డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసు: నవీన్ రెడ్డికి బెయిల్ నిరాకరించిన రంగారెడ్డి కోర్టు

మన తెలంగాణ/హైదరాబాద్ : డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసులో నిందితుడు నవీన్ రెడ్డికి రంగారెడ్డి జిల్లా కోర్టు బుధవారంనాడు బెయిల్ నిరాకరించింది. 2022 డిసెంబర్ 9వ తేదీన డాక్టర్ వైశాలిని నవీన్ రెడ్డి...
Rangareddy at top in per Capita Income in South

తలసరి ఆదాయంలో దక్షిణాదిలోనే రంగారెడ్డి టాప్

హైదరాబాద్: ఆదాయాన్ని సముపార్జించుకోవడంలో దక్షిణభారత రా ష్ట్రా ల్లో రంగారెడ్డి జిల్లా ప్రజలు అగ్రస్థానంలో నిలిచారు. దక్షిణ భారత రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని అగ్రస్థానంలో నిలిచిన 18...
Road Accident in Gandipet Rangareddy district

రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం: ముగ్గురు మృతి

రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ మండలం పెద్దషాపూర్ తండా వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన గుర్తుతెలియని వాహనం అదుపుతప్పి బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి...
Man killed by brother in Rangareddy District

రంగారెడ్డిలో దారుణం… అన్నను ఆటోతో ఢీకొట్టి చంపిన తమ్ముడు..

మనతెలంగాణ/మర్పల్లిః పాత గోడవలను మనుసులో పెట్టుకుని సొంత అన్నను తమ్ముడే ఆటోతో ఢీకొట్టి చంపిన సంఘటన వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల పరిదిలోని జంషదాపూర్ గ్రామంలో బుదవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు,...
chain snatchers Arrested in Rangareddy district

రంగారెడ్డి జిల్లాలో చైన్ స్నాచర్ల అరెస్ట్

శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం సహా చేవెళ్ల, శంకర్ పల్లి ప్రాంతాల్లో వరుసగా చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. డిసిపి జగదీశ్వర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ......

Latest News