Wednesday, April 24, 2024
Home Search

విమాన ప్రమాదం - search results

If you're not happy with the results, please do another search

ఎయిర్‌ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం

హైదరాబాద్: ఎయిర్‌ ఇండియా విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. హైదరాబాద్‌ నుంచి దుబాయ్‌ వెళ్తున్న ఎయిర్‌ ఇండియా ఏ320 విమానంలో సాంతికేక సమస్య తలెత్తడంతో ముంబయి విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. విమానంలోని...
Fire broke out in Indigo plane

ఇండిగో విమానంలో మంటలు… తప్పిన పెను ప్రమాదం

న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో ఇండిగో విమానం టేక్ ఆఫ్ అవుతుండగా మంటల చెలరేగాయి.  మంటలను గుర్తించిన పైలట్‌ వెంటనే విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్‌ చేశారు. ఢిల్లీ విమానాశ్రయంలో ప్రయాణీకులను, సిబ్బందిని విమానం...
Smoke reported on Air India Express flight

ఎయిరిండియా విమానంలో అగ్నిప్రమాదం (వీడియో)

మస్కట్: మస్కట్ విమానాశ్రయంలో ఎయిరిండియా విమానం మంటల్లో చిక్కుకుంది. విమానం రన్‌వేపై ఉండగా పొగలు రావడంతో అందులోని ప్రయాణికులను అక్కడి నుంచి తరలించారు. కొచ్చికి వెళ్తున్న బోయింగ్ 737-800 విమానం టాక్సీలో వెళ్తుండగా...
Pushback tow tug catches fire at Mumbai Airport

ముంబయి విమానాశ్రయంలో అగ్ని ప్రమాదం

  ముంబయి: ముంబయిలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం తప్పింది. సోమవారం ఉదయం 10 :45 సమయంలో విమానాలను లాగే వాహనం(పుష్‌బ్యాక్ టవ్‌టగ్) మంటల్లో చిక్కుకుంది. ఆ సమయంలో అది ప్రయాణానికి సిద్ధంగా ఉన్న...
Eight passengers injuries after Vistara's flight

కోల్‌కతా విమానాశ్రయంలో ప్రమాదం

బెంగాల్: కోల్‌కతా విమానాశ్రయంలో సోమవారం ప్రమాదం సంభవించింది. వాతావరణం అనుకూలించకపోవడంతో విస్టారాకు చెందిన ముంబై-కోల్‌కతా విమానం ల్యాండింగ్ లో ఇబ్బంది ఏర్పడింది. ల్యాండింగ్ సమయంలో భారీ కుదుపులకు లోనైంది. ఈ ప్రమాదంలో ఎనిమిది...
Air India flight Crash on runway in Kerala

కేరళలో ఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం..

తిరువనంతపురం: కేరళలో ఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం జరిగింది. వందే భారత్ మిషన్ లో భాగంగా 191మంది ప్రయాణికులతో దుబాయ్ నుంచి వస్తున్న విమానం కేరళలోని కోజికోడ్ ఎయిర్ పోర్టులో రన్ వేపై...
Tejas fighter jet Crashed in Jaisalmer

కుప్పకూలిన తేజస్ యుద్ధ విమానం

జైసల్మేర్: రాజస్థాన్ లోని జైసల్మేర్‌లో భారత వాయుసేన (ఐఎఎఫ్)కు చెందిన ఓ తేజస్ యుద్ధ విమానం మంగళవారం కుప్పకూలింది. శిక్షణ కార్యకలాపాల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. పైలట్...
Tire falls off United plane after takeoff

గాల్లో ఊడి పడిన విమానం టైరు… నుజ్జునుజ్జయిన కారు!

యునైటెడ్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఒక విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. మరి కొద్ది నిమిషాల్లో విమానం ల్యాండ్ కానుండగా, వెనుకవైపు ఉండే ల్యాండింగ్ గేర్ లోని ఒక టైరు గాల్లోనే...
Air Force Trainer Aircraft Crashes In West Bengal

కూలిన ఎయిర్‌ఫోర్స్ శిక్షణ విమానం

ఇద్దరు పైలట్లు సురక్షితం కోల్‌కత: భారతీయ వాయు సేనకు చెందిన ఒక శిక్షణ విమానం మంగళవారం పశ్చిమ బెంగాల్‌లోని మెడినిపూర్ జిల్లా కలైకుండలో కూలిపోయింది. విమానంలో ఉన్న ఇద్దరు పైలట్లు సురక్షితంగా ప్రమాదం నుంచి...
6 Dead As Plane Carrying Workers Crashes In Canada

కార్మికుల విమానం కూలి ఆరుగురు మృతి

ఒట్టావా : కెనడాలో కార్మికులతో వెళ్తున్నవిమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే కూలిపోవడంతో అందులోని కార్మికుల్లో ఆరుగురు మృతి చెందారు. నార్త్ టెరిటరీస్‌లో ఈ ప్రమాదం జరిగింది. పోర్ట్‌స్మిత్ నుంచి కార్మికులతో చిన్న...
Russia military plane carrying 65 Ukrainian prisoners of war crashes

కుప్పకూలిన రష్యా సైనిక విమానం.. 65 మంది యుద్ధ ఖైదీలు మృతి

మాస్కో : 74 మందితో వెళ్తున్న రష్యా సైనిక రవాణా విమానం (ఐఎల్ 76) ఉక్రెయిన్ సరిహద్దుల్లో కుప్పకూలడంతో అందులోని 65 మంది యుద్ధఖైదీలు మృతి చెందారని రష్యా వెల్లడించింది. ఉక్రెయిన్ సమీపం...
Myanmar plane crashed at Mizoram airport

మిజో ఎయిర్‌పోర్ట్‌లో కూలిన మయన్మార్ విమానం

8 మందికి గాయాలు సైనికులను వెనుకకు తీసుకువెళుతున్న మిలిటరీ విమానం లెంగ్‌పుయి ఎయిర్‌పోర్ట్ రన్‌వేపై దుర్ఘటన రెండుగా చీలిన విమానం ఐజ్వాల్ : ఐజ్వాల్ శివార్లలో మంగళవారం లెంగ్‌పుయి విమానాశ్రయంలో ఒక మయన్మార్ సైనిక విమానం కూలిపోగా ఎనిమిది...
Myanmar Military Aircraft Skids Off Runway

మిజోరంలో కూలిన మయన్మార్ విమానం…

ఐజ్వాల్: మిజోరంలో మయన్మార్ మిలిటరీ విమానం కూలింది. ఆరుగురు గాయపడడంతో లెంగ్‌పుయ్ ఆస్పత్రికి తరలించారు. ఐజ్వాల్‌లోని లెంగ్‌పుయ్ విమానాశ్రయంలో విమానం కూలిపోయింది. ప్రమాదం జరిగినప్పుడు విమానంలో 14 మంది ఉన్నట్లు గుర్తించారు. మయన్మార్‌కు...
Aeroplane door found in portland

ఇంటి పెరట్లో దొరికిన విమానం డోర్ విడి భాగాలు

న్యూయార్క్: విమానం ఆకాశంలో ఉన్నప్పుడు డోర్ ఊడిపోయింది. విడి భాగాలు పలు ప్రదేశాలలో పడ్డాయి, డోర్ ప్లగ్ పోర్టలాండ్‌లోని టీచర్ బాబ్ పెరట్లో పడింది. బారెన్స్ రోడ్ వద్ద ఫ్లైట్ డోర్ పడిపోయినట్టుగా...
Emergency Door blows off while Plane Mid-Air

విమానం గాల్లో ఉండగానే ఊడిపోయిన ఎమర్జెన్సీ డోర్

విమానం టేకాఫ్ అయింది. నెమ్మదిగా 16వేల అడుగులకు చేరుకుంది. ఇంతలో ఊహించని సంఘటన జరిగింది. విమానంలోని అత్యవసర ద్వారానికి ఉన్నడోర్ అకస్మాత్తుగా తెరచుకుని, గాల్లోకి ఎగిరిపోయింది. దాంతో భారీ విమానం కుదుపులకు లోనైంది....

విమానాశ్రయంలో రెండు విమానాలు ఢీ: ఐదుగురు మృతి

టోక్యో: ఓ వైపు జపాన్ భారీ భూకంపం తాకిడికి చిగురుటాకులా వణికి పోతుండగా మరో వైపు మంగళవారం టోక్యో విమానాశ్రయంలో భారీ విమాన ప్రమాదం సంభవించింది. జపాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన జెఎఎల్516 విమానం...
Truck With Train Coach Crashes In Bihar

రైలుబోగీని తరలిస్తున్న ట్రక్కుకి ప్రమాదం.. ట్రాఫిక్ జామ్

భాగల్‌పూర్ (బీహార్): ఆదివారం రైలుబోగీని తరలిస్తున్న ట్రక్కు బ్రేకులు ఫెయిలై భాగల్‌పూర్ రైల్వేస్టేషన్ సమీపాన ప్రమాదానికి గురైంది. దీంతో భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. స్టేషన్‌కు సమీపాన లోహియా బ్రిడ్జి దగ్గర...

పొగ మంచులో రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి

ముజఫర్‌నగర్ : ఉత్తర ప్రదేశ్‌లో దట్టమైన పొగమంచు వల్ల సంభవించిన వేర్వేరు రోడ్డు ప్రమాదాలలో కనీసం నలుగురు వ్యక్తులు మరణించినట్లు, ఆరుగురు గాయపడినట్లు పోలీసులు గురువారం వెల్లడించారు. దట్టమైన పొగమంచు వల్ల పేలవమైన...

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఆరుగురు అమలాపురం వాసులు మృతి

హైదరాబాద్ : అమెరికా లోని టెక్సాస్‌లో మంగళవారం సాయంత్రం 4 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ అమలాపురానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా ముమ్మిడివరం వైఎస్‌ఆర్ పార్టీ ఎమ్‌ఎల్‌ఎ పి.వెంకట...
US Navy plane overshoots runway and ends up in a bay in Hawaii

రన్ వే పైనుంచి సముద్రంలోకి దూసుకెళ్లిన విమానం…

న్యూయార్క్: అమెరికాకు చెందిన ఓ విమానం రన్ వే పైనుంచి అదుపుతప్పి సముద్రంలోకి దూసుకెళ్లింది. సోమవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో హవాయిలోని మెరైన్ కోర్‌బేస్‌లో అమెరికా నౌకదళంలోని పి8ఎ పొసెడాన్ విమానం...

Latest News