Friday, March 29, 2024
Home Search

సుప్రీంకోర్టు - search results

If you're not happy with the results, please do another search

అవినీతి ఆరోపణలపై పాక్ సుప్రీంకోర్టు జడ్జి రాజీనామా

ఇస్లామాబాద్ : అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ సుప్రీంకోర్టు జడ్జి సయ్యద్ మజహర్ అలీ అక్బర్ బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. అంతకు ముందు రోజు సుప్రీం కోర్టు క్రమశిక్షణ కమిటీ...

భారతి సిమెంట్స్‌కు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ

మన తెలంగాణ/హైదరాబాద్ : సుప్రీంకోర్టులో భారతి సిమెంట్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది. భారతీ సిమెంట్స్ ఎఫ్‌డిలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు తప్పుబట్టింది. జగన్ అక్రమాస్తుల కేసులో గతంలో తెలంగాణ హైకోర్టు తీర్పు...

ట్రంప్‌పై సత్వర విచారణకు అమెరికా సుప్రీంకోర్టు తిరస్కృతి

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవికి 2020 జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలైన మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎన్నికల ఫలితాలపై తిరుగుబాటు చేసినందుకు ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకునే విషయమై వెంటనే విచారణ...

ట్రంప్‌పై కొలరాడో సుప్రీంకోర్టు అనర్హత వేటు

వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వచ్చే ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ పోటీ చేయడానికి అనర్హుడని పేర్కొంటూ కొలరాడో సుప్రీంకోర్టు మంగళవారం సంచలన...

శ్రీకృష్ణ జన్మభూమి వివాదం కేసు హైకోర్టు తీర్పుపై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరణ

న్యూఢిల్లీ: శ్రీకృష్ణ జన్మభూమికి సంబంధించి మథుర భూ వివాదం కేసులో సుప్రీంకోర్టు శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది.షాహీ ఈద్గా దర్గా మసీదు కాంప్లెక్స్‌లో సర్వే చేపట్టాలంటూ గురువారం అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన...

బహిష్కరణపై సుప్రీంకోర్టులో మహువా మొయిత్ర పిటిషన్

న్యూఢిల్లీ: ప్రశ్నకు నగదు ఆరోపణలపై గత వారం లోక్‌సభ నుంచి తనను బహిష్కరించడాన్ని సవాలు చేస్తూ తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మొయిత్రా సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పార్లమెంట్‌లో కేంద్ర...
Article 370 verdict

ఆర్టికల్ 370 రద్దు సబబే: సుప్రీంకోర్టు కీలక తీర్పు

జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తూ రూపొందిన ఆర్టికిల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఆర్టికల్ 370 అనేది తాత్కాలిక నిబంధన మాత్రమేనని పేర్కొంది. జమ్ము కశ్మీర్ విషయంలో రాష్ట్రపతి ప్రకటనపై...
supreme court

370 అధికరణం రద్దుపై సోమవారం సుప్రీంకోర్టు తీర్పు

శ్రీనగర్: కేంద్రం రాజ్యాంగంలోని 370 అధికరణను రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలయిన పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం తీర్పు ప్రకటించనున్న దృష్టా కాశ్మీర్‌లో శాంతియుత వాతావరణం ఉండేలా చూడడానికి అవసరమైన భద్రతా ఏర్పాట్లు...
supreme court

ఢిల్లీ సిఎస్ పదవీ గడువు పెంపు సబబే:సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ : ఢిల్లీ ప్రధాన కార్యదర్శి పదవీకాలం గడువు పొడిగింపును సుప్రీంకోర్టు బుధవారం సమర్ధించింది. చీఫ్ సెక్రెటరీ టర్మ్ విషయం కేంద్రం , ఆప్ ప్రభుత్వం మధ్య తగవుకు దారితీసింది. ఢిల్లీలో పోలీసు,...
Supreme Court first woman judge passed away

సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి కన్నుమూత

సుప్రీంకోర్టు మొట్టమొదటి మహిళా న్యాయమూర్తిగా పనిచేసిన  ఫాతిమా బీవీ ఇక లేరు. ఆమె కొల్లాంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో గురువారం కన్నుమూశారు. ఫాతిమా బీవీ వయసు 96 ఏళ్లు. తమిళనాడు రాష్ట్రానికి గవర్నర్...

వేరే రాష్ట్రంలోనూ ముందస్తు బెయిల్ సుప్రీంకోర్టు సమ్మతి

న్యూఢిల్లీ : వ్యక్తులకు ముందస్తు బెయిల్‌కు సంబంధించి సుప్రీంకోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. ఎవరిపై అయినా వేరే రాష్ట్రంలో ఎఫ్‌ఐఆర్ దాఖలు అయి ఉన్నప్పటికీ అరెస్టు నివారణకు సంబంధించిన ముందస్తు బెయిల్‌ను...

బిల్లులకు ఆమోదంలో గవర్నర్ల జాప్యంపై నేడు సుప్రీంకోర్టు విచారణ

న్యూఢిల్లీ: అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులకు ఆమోదముద్ర వేయడంలో గవర్నర్లు జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తూ తమిళనాడు, కేరళ ప్రభుత్వాలు దాఖలు చేసుకున్న రెండు వేర్వేరు పిటిషన్లను సోమవారం సుప్రీంకోర్టు విచారించనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్...

ముగ్గురు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం

న్యూఢిల్లీ : అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు మరో ముగ్గురు న్యాయమూర్తులు నియమితులు అయ్యారు. గురువారం వీరితో ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ప్రమాణం చేయించారు. హైకోర్టుల చీఫ్ జస్టిస్‌లుగా ఉన్న సతీష్ చంద్ర...
Supreme Court dismisses Bilkis Bano case

గవర్నర్లు ప్రజా ప్రతినిధులు కారు: సుప్రీంకోర్టు

చీటికీ మాటికీ రాష్ట్ర ప్రభుత్వాలతో విభేదిస్తున్న గవర్నర్లకు సుప్రీంకోర్టు ఝలక్ ఇచ్చింది. తాము ఎన్నికైన ప్రజాప్రతినిధులం కామనే విషయాన్ని గవర్నర్లు మరచిపోకూడదని హెచ్చరించింది. రాష్ట్ర చట్టసభలు ఆమోదించిన బిల్లులను గవర్నర్లు పెండింగ్ లో...
Supreme Court refused bail to Manish Sisodia

మనీశ్ సిసోడియాకు మరోసారి సుప్రీంకోర్టులో చుక్కెదు

ఆప్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు మరోసారి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఢిల్లీ మద్యం కేసులో సోమవారం సిసోడియా బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇరు వార్గాల వాదనలు...
It is not right to set aside the recommendations of the collegium

పైబర్ నెట్ కేసు: చంద్రబాబు పిటిషన్ వాయిదా వేసిన సుప్రీంకోర్టు

హైదరాబాద్: పైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు నవంబర్ 9వ తేదీకి వాయిదా వేసింది. చంద్రబాబు తరఫున వాదనలు వినిపించిన లాయర్ సిద్ధార్థ లూథ్రా...

బిఆర్‌ఎస్ పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: వచ్చే నెలలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ గుర్తు కారును పోలిన ఎన్నికల చిహ్నాలను ఎవరికీ కేటాయించకుండా ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని కోరుతూ అధికార భారత రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్)...

సుప్రీంకోర్టులో బిఆర్‌ఎస్‌కు ఎదురుదెబ్బ

ఢిల్లీ: సుప్రీంకోర్టులో బిఆర్‌ఎస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. కారును పోలిన గుర్తులను ఈ ఎన్నికల్లో ఇతరులకు కేటాయించొద్దని బిఆర్‌ఎస్ పిటిషన్ వేసింది. బిఆర్‌ఎస్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు డిస్మిస్ చేసింది. కారు, రోటి మేకర్‌కు...
Arguments concluded in the Supreme Court on Chandrababu Quash Petition

చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ముగిసిన వాదనలు

మధ్యంతర బెయిల్ కు నిరాకరణ మన తెలంగాణ/హైదరాబాద్ : స్కిల్ డెలవప్‌మెంట్ స్కాం కేసులో ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్ చేయాలంటూ చంద్రబాబు దాఖలు చేసుకున్న పిటిషన్ పై విచారణ సుప్రీంకోర్టులో పూర్తవ్వగా తీర్పును ధర్మాసనం రిజర్వ్...
It is not right to set aside the recommendations of the collegium

స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించలేం: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: స్వలింగ సంపర్కుల వివాహాలను చట్టబద్ధంగా గుర్తించలేమని సుప్రీంకోర్టు మంగళవారం తెలియచేసింది. స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధ అనుమతి కోరుతూ దాఖలైన పలు పిటిషన్లపై మంగళవారం సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఇందుకు...

Latest News