Tuesday, April 23, 2024
Home Search

ఇంజినీరింగ్ విద్యార్థి - search results

If you're not happy with the results, please do another search
IMT Hyderabad holds convocation ceremony

2021-2023 గ్రాడ్యుయేటింగ్ బ్యాచ్‌ కోసం ఐఎంటి హైదరాబాద్ గ్రాండ్ కాన్వొకేషన్..

హైదరాబాద్: ప్రీమియర్ బిజినెస్ స్కూల్, ఐఎంటి హైదరాబాద్ తమ క్యాంపస్‌లో 2021-2023 బ్యాచ్ కోసం స్నాతకోత్సవ ( కాన్వొకేషన్) వేడుకను నిర్వహించటం ద్వారా మరో విద్యా సంవత్సరం విజయవంతంగా ముగించింది. ఐఎంటి హైదరాబాద్...
Universities in TN

అత్యున్నత ప్రమాణాలతో తమిళ వర్శిటీలు

ప్రపంచ వ్యాప్తంగా 31,097 యూనివర్సిటీలు ఉండగా, మన దేశంలో 1,113 కేంద్రీయ, రాష్ట్ర, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. భారతా వనిలో దాదాపు 43,000 కళాశాలలు,4.13 కోట్లకు పైగా విద్యార్థినీ విద్యార్థులు యూనివర్శిటీ విద్యను...
Kakatiya University

కాకతీయ వర్శిటీకి దక్కిన గౌరవం

మన రాష్ట్రంలో రెండవ అతి పెద్ద, ఉత్తర తెలంగాణకే ఉన్నత విద్య, పరిశోధనలలో తలమానికంగా ప్రసిద్ధిగాంచిన విశ్వవిద్యాలయం వరంగల్ లోని కాకతీయ విశ్వవిద్యాలయం నేడు ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల విద్యార్ధులకు...
Raghuma Reddy service good

నిరంతరం విద్యుత్ సరఫరాలో రఘమా రెడ్డి కృషి అభినందనీయం

హైదరాబాద్: ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత టిఎస్‌ఎస్‌పిడిసిఎల్ సిఎండిగా రఘమారెడ్డి బాధ్యతలు చేపట్టి కేవలం ఆరు నెలల్లోనే నిరంతర విద్యుత్ సరఫరాకు చేసిన కృషి అభినందనీయమని ఓయూ వైస్ చాన్స్‌లర్ డి. రవిందర్‌యాదవ్...
Road accident in Bandlaguda Hyderabad

దూసుకొచ్చిన మృత్యువు

వాకర్లపైకి అపరిమిత వేగంతో కారు తల్లీ కూతుళ్ల్లు అక్కడికక్కడే మృతి మరో ఇద్దరి పరిస్థితి విషమం పోలీసుల అదుపులో విద్యార్థి ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు విద్యార్థులు దుర్మరణం నార్సింగి, ఇబ్రహీంపట్నంలో దుర్ఘటనలు మనతెలంగాణ/సిటీబ్యూరో:వాకింగ్ చేస్తున్న వారి ని అతివేగంతో వచ్చిన...
scientific technological knowledge

సామాజిక శాస్త్రాల ఆవశ్యకత

ఏదైనా విషయాన్ని హేతుబద్ధంగా ఆలోచించే విధంగా, మంచి చెడులను గురించి, విలువలను గురించి తెలియ చేసి సత్ప్రవర్తనతో నడుచుకునే విధంగా తద్వారా ఆధ్యాత్మిక చింతనను పెంపొందించుకునే విధంగా మనిషిని తయారు చేయడంలో మానవీయ...

రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రిని విద్యార్థుల ఘెరావ్

నాంపల్లి: సర్కార్ ఉత్తర్వుల పే రిట ఇంజినీరింగ్ కళాశాలలో కన్వీనర్ కోటా సీ ట్లను బ్లాక్ చేస్తూ అక్రమాలకు తెరలేపుతున్న కళాశాలలపై చర్యలు తీసుకోవాలంటూ ఉస్మానియా యునివర్సిటీ తెలంగాణ విద్యార్థుల జేఏసీ రాష్ట్ర...
Youth murdered in Mailardevpally

హయత్‌నగర్‌లో యువకుడి మృతదేహం లభ్యం….

హైదరాబాద్: హయత్‌నగర్ శివారులో యువకుడి మృతదేహం లభ్యమైంది. గుర్తు తెలియని దుండగులు రాజేష్‌ను నిర్మానుష్య ప్రాంతంలో హత్య చేశారు. స్థానికుల సమాచారం మేరకు హయత్ నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు...

కంప్యూటర్ సైన్స్‌కే జై

ఇంజినీరింగ్ విద్య వేగవంతంగా మా ర్పు చెందుతోంది. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులతో ఇంజనీరింగ్ వి ద్యలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు ఇంజినీరిం గ్ విద్య అంటేనే సివిల్, మెకానికల్ ఇంజినీరింగ్....
JEE Main-2023 Session-2 was released on Saturday

హైదరాబాదీ ‘జై’ఇఇ

మన తెలంగాణ/హైదరాబాద్: దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్-2023 సెషన్-2 శనివారం విడుదలయ్యాయి. ఈ నెల 6 నుంచి 15 వరకు జరిగిన ఈ పరీక్షల...

జేఈఈ మెయిన్ ఫలితాలలో సత్తా చాటిన తెలుగు విద్యార్థులు

హైదరాబాద్: దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్‌-2023 సెషన్‌-2 ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్‌కు చెందిన సింగారపు వెంకట్‌ కౌండిన్య 300/300 మార్కులతో మొదటి ర్యాంకు...
Man tortured young woman by locking her in room

ప్రేమించలేదని.. యువతిని గదిలో బంధించి వేడి నూనెతో చిత్రహింసలు

ఏలూరు: ప్రేమించలేదని ఓ యువకుడు ఇంజినీరింగ్ విద్యార్థినిని చిత్రహింసలు పెట్టాడు. గదిలో బంధించి ఆమె ఒంటిపై వేడి నూనె పోసి టార్చర్ చేశాడు. ఈ దారుణ సంఘటన ఏలూరు జిల్లా పెదవేగి మండలం...

ఎంసెట్‌తోనే నర్సింగ్ ప్రవేశాలు

హైదరాబాద్ : రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం (2023 - 24) నుంచి ఎంసెట్ ద్వారా బిఎస్‌సి నర్సింగ్ కోర్సుకు ప్రవేశాలు జరగనున్నాయి. ఎంసెట్‌లో బైపిసి విద్యార్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా ప్రవేశాలు...

అభినవ చేగువేరా జార్జిరెడ్డి

    ఉస్మానియా విశ్వవిద్యాలయ నిప్పుకణం ‘జీనా హైతో మర్నా సీఖో! కదం కదం ఫర్ లడ్ నా సీఖో. జీవించాలంటే మరణం గురించి నేర్చుకో అడుగడుగునా పోరాటం గురించి నేర్చుకో’ అంటూ ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని...
1.04 Cr Students enrolled BA Course

దేశవ్యాప్తంగా బిఎ కోర్సుకు పునఃవైభవం

దేశవ్యాప్తంగా బిఎ కోర్సుకు పునఃవైభవం బిఎకు తొలి ప్రాధాన్యమిచ్చి ఎన్‌రోల్ చేయించుకున్న 1.04కోట్ల మంది విద్యార్థులు ద్వితియ స్థానంలో బిఎస్‌సి, మూడోస్థానంలో బికాం కోర్సులు పీజీలో సోషల్‌సైన్స్, పీహెచ్‌డీ స్థాయిలో ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీవైపు మొగ్గు ఆలిండియా సర్వే...
Inter exams from today

ఎల్లుండి నుంచి జెఇఇ మెయిన్ పరీక్షలు

రెండో రోజు పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదల హైదరాబాద్ : దేశంలోని ప్రఖ్యాత విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జెఇఇ) మెయిన్ తొలి విడత పరీక్షలు మంగళవారం(జనవరి 24)...

24 నుంచి జెఇఇ మెయిన్ తొలి విడత పరీక్ష

హైదరాబాద్ : దేశంలోని ప్రఖ్యాత విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్-(జెఇఇ మెయిన్) పరీక్షలు ఈ నెల 24వ తేదీ నుంచి 31 వరకు జరగనున్నాయి....
Osmania university

ఒయు ఒడిలో సందడి

యూనివర్శిటీ అనగానే మెట్టు మెట్టు ఎక్కి పైకొచ్చిన విద్యార్థులు, వివిధ కోర్సులు, పుస్తకాలు, ప్రొఫెసర్లు, పరిశోధనలు అంతా గంభీర నిశ్శబ్ద వాతావరణమే ఉంటుంది. అక్కడి దృశ్యమంతా విద్యార్జనతో ఉన్నత స్థాయి ఉద్యోగ సాధన...

పగడాల స్థావరాల రక్షణకు పరిశోధనలు

హైదరాబాద్: శాస్త్రవేత్తలు ఆస్ట్రేలియా పగడాల రెమ్మలను గడ్డకట్టించి వాటి లార్వాను నిల్వచేసే ప్రక్రియను కనుగొనగలిగారు. వాతావరణ మార్పుల కారణంగా పగడాల స్థావరాలు తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ప్రక్రియ వాటి...
Barrier coral reef

పగడాల దిబ్బలను కాపాడుకోవడంపై పరిశోధనలు

శాస్త్రవేత్తలు ఆస్ట్రేలియా పగడాల రెమ్మలను గడ్డకట్టించి వాటి లార్వాను నిల్వచేసే ప్రక్రియను కనుగొనగలిగారు. వాతావరణ మార్పుల కారణంగా పగడాల స్థావరాలు తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ప్రక్రియ వాటి ఉనికిని...

Latest News