Friday, March 29, 2024
Home Search

జయలలిత - search results

If you're not happy with the results, please do another search
Hema Malini on Kangana Ranaut contesting from Mathura

మథురలో కంగన పోటీపై హేమమాలిని సంచలన వ్యాఖ్యలు.. (వైరల్ వీడియో)

న్యూస్ డెస్క్: తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తర్ ప్రదేశ్‌లోని మథుర నియోజకవర్గం నుంచి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మరో సినీ నటి కంగనా రనౌత్ పోటీ చేస్తారని వస్తున్న ఊహాగానాలపై బిజెపి పార్లమెంట్...
Shock to Panneerselvan in Supreme Court

పన్నీర్ సెల్వంకు షాక్.. పళనిస్వామికే అన్నాడిఎంకె పగ్గాలు

చెన్నై: తమిళనాట అన్నాడిఎంకె ఆధిపత్య పోరులో మాజీ ముఖ్యమంత్రి ఒ. పన్నీర్‌సెల్వంకు సుప్రీంకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. పార్టీ జనరల్ సెక్రటరీగా ఎడప్పాడి పళనిస్వామి ఎన్నిక సరైనదేనని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి...
Dhanush expensive gift for parents

తల్లిదండ్రులకు నటుడు ధనుష్ ఖరీదైన కానుక

  న్యూస్‌డెస్క్: తమిళ సూపర్‌స్టార్ ధనుష్ తన తల్లిదండ్రులకు ఒక అపురూపమైన కానుకను అందచేశారు. రూ. 20 కోట్ల విలువైన ఒక విలాసవంతమైన భవనాన్ని తన తండ్రి కస్తూరిరాజా, తల్లి విజయలక్ష్మికి ఫిబ్రవరి 17న...
Parliament security breach

తమిళనాడు గవర్నర్ అతిక్రమణ

సోమవారం నాడు తమిళనాడు శాసన సభ సమావేశాల తొలి రోజున గవర్నర్ ఆర్‌ఎన్ రవి వ్యవహరించిన తీరును గమనించే వారికి ఆయన తాను రాజ్యాంగ నియమ బద్ధమైన గవర్నర్‌ను కానని, ఆ రాష్ట్రానికి...

మంత్రి రోజా పై మండిపడ్డ వైసిపి నేతలు..

హైదరాబాద్: ఎపి టూరిజం మంత్రి రోజా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై సమయం దొరికినప్పుడల్లా మాటల దాడి చేస్తుంది. అలాగే మెగా బ్రదర్స్ చిరంజీవి ,నాగబాబు పై మంత్రి రోజా ఘాటు...
Parliament security breach

హిమాచల్ సంకేతాలు!

వరుసగా అవహేళనలను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీకి హిమాచల్ ప్రదేశ్ ఫలితం అసాధారణమైన ఊరట. మల్ల యుద్ధ క్షేత్రంలో అదే పనిగా పంచ్‌లు తింటూ చతికిలపడిపోయిన విఫలయోధుడికి వున్నట్టుండి ఒడుపు చిక్కి తిరగబడి కుమ్మేసే...
BRS is only alternative to BJP

బిఆర్‌ఎస్ మాత్రమే ప్రత్యామ్నాయం

నిన్నటి గుజరాత్ ఫలితాలు చూస్తే ఈ దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులు, పార్టీలపై మరోసారి చర్చ జరుగక తప్పదు. గుజరాత్‌లో బిజెపి హవా కొనసాగినా, ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ గెలిచినా, హిమాచల్‌లో...
Jayamalini

ఎన్టీ ఆర్, కృష్ణతో ఎక్కువ సినిమాలు చేశాను: జయమాలిని

హైదరాబాద్: ఒకప్పుడు తన ఐటమ్ సాంగ్స్‌తో తెలుగు సినిమాకే ఓ గ్లామర్ తెచ్చిన నటి జయమాలిని. ఆమె ఇటీవల ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో నాటి హీరోలందరితో కలిసి నటించినట్లు చెప్పారు. ఎన్.టి.రామారావు,...
Nlini Sriharan

ప్రియాంక గాంధీ జైలులో కలిసి తన తండ్రి చావు గురించి ప్రశ్నించింది: నళినీ శ్రీహరన్

చెన్నై: కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ జైలులో నన్ను కలిసి తండ్రి చావు గురించి ప్రశ్నించింది. ఆమె అప్పుడు చాలా భావోద్వేగానికి గురై తన దుఃఖాన్ని కూడా ఆపుకోలేకపోయిందని రాజీవ్ గాంధీ హత్య...
Real masterminds of Rajiv Gandhi murder

రాజీవ్ హత్యలో అసలు సూత్రధారులు

  స్వతంత్ర భారతదేశంలో అనుమానాస్పద అత్యంత సంచలనం, విషాదం కలిగించిన ప్రముఖుల హత్యలలో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య ఒకటని చెప్పవచ్చు. డా. శ్యామప్రసాద్ ముఖర్జీ మరణం నుండి డా. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం...

ఎలాంటి విచారణకైనా సిద్ధం : శశికళ

జయలలిత వైద్యంపై సంచలనాలు చెన్నై : తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం, వైద్యం విషయమై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ ఆరుముగస్వామి కమిషన్ ఇచ్చిన నివేదికపై ఆమె నెచ్చెలి శశికళ తీవ్రంగా...
Arumuga Swamy Commission About Jayalalitha Death

అమ్మ మరణంపై అనుమానాలు..

నెచ్చెలి శశికళ, వ్యక్తిగత వైద్యుడు, అప్పటి ఆరోగ్యశాఖ మంత్రి సహా పలువురిని విచారించాల్సిందే జయ డిసెంబర్ 4న మరణిస్తే..5న ప్రకటించారు అవసరమైతే అపోలో చైర్మన్‌ను విచారించాలి తమిళనాడు ప్రభుత్వానికి సమర్పించిన ఆర్ముగస్వామి కమిషన్ నివేదికలో కీలక అంశాలు...
Opposition leaders will meet in Patna after Karnataka elections

బీహార్‌లో బిజెపి తప్పుటడుగు-నాడు, నేడు

తెర వెనుక మంత్రాంగంతో ప్రతిపక్షాల ప్రభుత్వాలు కుప్పకూల్చడంలో ఆరితేరిన బిజెపికి బీహార్‌లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కోలుకోలేని దెబ్బ తీశారు. బిజెపి అప్రమత్తంగా లేని సమయంలో ఆగస్టు 9న ఎన్‌డిఎ నుండి నిష్క్రమిస్తున్నట్లు...

అనుచితాలా?

సంపాదకీయం: ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ప్రజలకు వాగ్దానం చేసే ‘ఉచితాల’కు తెర దించాలనే వాదన మళ్ళీ తెర మీదకు వచ్చింది. ఇందుకు సంబంధించిన వొక పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు మంగళవారం నాడు...

ఆధిపత్య పోరుకు తెర

 తమిళనాడు ప్రతిపక్షం ఆల్ యిండియా అన్నా డిఎమ్‌కెలో ఆధిపత్య పోరు వొక కొలిక్కి వచ్చింది. అధికారం అనే సిమెంటు ఊడిపోగానే పళని స్వామి, పన్నీర్ సెల్వం వర్గాలు కత్తులు దూసుకున్నాయి. మెజారిటీ మద్దతు...

తమిళనాట చిన్నమ్మ రీఎంట్రీ!

రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. మెయిన్ స్ట్రీమ్‌లో ఉన్న లీడర్లు అకస్మాత్తుగా గాయబ్ అవుతుంటారు. రాజకీయంగా వనవాసంలో ఉన్న నాయకులు సడన్ గా మళ్లీ రాజకీయ తెరపై ప్రత్యక్షమై హల్...
Police question Shashikala in Kodanadu case

కొడనాడు చోరీపై శశికళను ప్రశ్నించిన పోలీసులు

చెన్నై: తమిళనాడులోని నీలగిరులలో గల కొడనాడు ఎస్టేట్ బంగళాలో 2017లో జరిగిన భారీ చోరీ, హత్య కేసుకు సంబంధించి ఎఐఎడిఎంకె బహిష్కృత నాయకురాలు, మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చలి వికె శశికళను గురువారం...
Panneerselvam describes Sasikala as 'Chinnamma'

శశికళను ‘చిన్నమ్మ’గా అభివర్ణించిన పన్నీర్‌సెల్వం

వ్యక్తిగతంగా ఆమె అంటే ఎంతో గౌరవమన్న అన్నాడిఎంకె నేత చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలితకు వ్యతిరేకంగా ఆమె అనుంగు నెచ్చెలి వికె శశికళ, ఆమె కుటుంబ సభ్యులు కుట్ర చేయలేదంటూ సీనియర్ ఐఎఎస్ అధికారులు...
AIADMK Removes Panneerselvam's brother Raja From Party

ఎఐఎడిఎంకె నుంచి పన్నీర్‌సెల్వం సోదరుడు బహిష్కరణ..

చెన్నై: ఎఐఎడిఎంకె టాప్ లీడర్ పన్నీర్‌ సెల్వంకు సోదరుడైన ఒ. రాజా ఇటీవల వికె శశికళను కలిసి పార్టీ విషయాలు చర్చించినందుకుగాను అతడిని పార్టీ నుంచి శనివారం బహిష్కరించారు. పార్టీ సిద్ధాంతాలు, క్రమశిక్షణకు...
Sasikala chargesheeted by Karnataka ACB

శశికళకు జైలులో రాజభోగాలపై ఆరుగురిపై ఎసిబి చార్జిషీట్

బెంగళూరు: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జె జయలలిత సన్నిహితురాలు వికె శశికళకు ఇక్కడి కేంద్ర కారాగారంలో రాజభోగాలు కల్పించారని, ఇందుకోసం కొందరు అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ అవినీతి నిరోధక శాఖ(ఎసిబి)...

Latest News