Thursday, April 25, 2024
Home Search

నిమ్స్ ఆసుపత్రి - search results

If you're not happy with the results, please do another search

మెరుగైన వైద్యం కోసం సీఎంఆర్‌ఎఫ్

పెద్దపల్లి: నిరుపేదలకు మెరుగైన వైద్యం కోసం సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందిస్తున్నట్లు ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. మండలంలోని గౌరెడ్డిపేట గ్రామానికి చెందిన సౌమ్యకి సీఎంఆర్‌ఎఫ్ ద్వారా నిమ్స్ ఆసుపత్రిలో రూ.1.25 లక్షల విలువగల...

నిరుపేదలకు వరం సిఎంఆర్‌ఎఫ్

పానుగల్ : మండల దావత్‌ఖాన్ పల్లి గ్రామానికి చెందిన పెద్ద మన్నెం నాయుడు కాలుకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మెరుగైన వైద్యం చేయించుకోవడం కోసం తమ...

నిరుపేదలకు వరం సిఎంఆర్‌ఎఫ్

కొల్లాపూర్ ః ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం నిరుపేదలకు వరంలా మారిందని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. పెంట్లవెల్లి మండల పరిధిలోని జటప్రోల్ గ్రామానికి చెందిన ఈ.బుగ్గన్న అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్...

బాధితులకు మంత్రి పరామర్శ

వనపర్తి : హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పెద్దమందడి మ ండలం జగత్‌పల్లికి చెందిన సుధాకర్ రెడ్డి, వనపర్తి మండలం నాగమ్మ తం డాకు చెందిన గమ్సీ, కడుకుంట్లకు చె ందిన...
Jupally Krishna Rao visit patients in Kolhapur

బాధితులను పరామర్శించిన మాజీ మంత్రి జూపల్లి

కొల్లాపూర్: కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామానికి చెందిన శివ శంకర్ మూత్రపిండాల సమస్యలతో బాధపడుతూ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయాన్ని తెలుసుకున్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు గురువారం శివ శంకర్‌ను...
Police Chargesheet with 970 pages in Medico Preethi Case

సైఫ్ వేధింపులు, కులం పేరుతో ర్యాగింగ్

సైఫ్ వేధింపులు, కులం పేరుతో ర్యాగింగ్ అందుకే మెడికో ప్రీతి ఆత్మహత్య మొత్తం 970 పేజీలతో కోర్టులో పోలీసుల ఛార్జ్‌షీట్ దాఖలు హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వరంగల్ మెడికల్ విద్యార్ధిని ప్రీతి ఆత్మహత్య కేసులో...
Telangana Decennial Celebrations

దశాబ్ది ఉత్సవాల షెడ్యూల్ ఖరారు

జూన్ 2 నుంచి 22 వరకు 21 రోజులపాటు ఘనంగా దశాబ్ది ఉత్సవాల నిర్వహణ జూన్ 2న దశాబ్ది ఉత్సవాలను ప్రారంభించనున్న సిఎం కెసిఆర్ జూన్ 22న నూతనంగా నిర్మించిన అమరుల స్మారకాన్ని...

మనమే ఆదర్శం

మన రాష్ట్రంలో ఉ న్న ప్రభుత్వ ఆసుపత్రులను మరింత బలోపే తం చేసేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర ఆ ర్థిక, శాఖ మంత్రి హరీశ్‌రావు పే ర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా...

చీమలపాడు ప్రమాద బాధితులకు కెటిఆర్ పరామర్శ

హైదరాబాద్ : ఖమ్మం జిల్లా చీమలపాడు అగ్నిప్రమాద బాధితులను బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ పరామర్శించారు. గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో తీవ్రంగా గాయపడిన నలుగురు బాధితులు నిమ్స్ ఆసుపత్రిలో...
Ministr Harish rao fires on Modi

‘దొంగే.. దొంగన్నట్లుంది’.. మోడీది బురద జల్లుడే

మన తెలంగాణ/సిద్దిపేట రూరల్: ప్రధాని మోడీ సికింద్రాబాద్ సభలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి సహకరించడం లేదని బురద జల్లే ప్రయత్నం చేశారని మోడీ మాటలు దొంగే .. దొంగ అన్నట్లు ఉందని రాష్ట్ర...

మీకు నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టి ఇచ్చిన తక్కువే: మంత్రి హరీష్ రావు

కెసిఆర్ అనే అద్భుత దీపం వల్ల అద్భుతమైన పంటలు పండుతున్నాయని మంత్రి హరీష్ రావు అన్నారు. బుధవారం సిద్దిపేట రూరల్ మండలం రాఘవపూర్ లో బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించింది. ఈ...

కామెంట్లే కడతేర్చాయి

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్ పీజీ విద్యార్ధిని డాక్టర్ ప్రీతి ఆత్మ హత్యకు సంబంధించిన యాంటీ ర్యాగింగ్ కమిటీ విచారణ జరిపింది. ప్రీతి ఆత్మహత్యకు...
A tearful farewell to Preeti

ప్రీతికి కన్నీటి వీడ్కోలు

మన తెలంగాణ/ జనగామ : ర్యాగింగ్ భూతానికి బలై హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడి మృతి చెందిన పీజీ వైద్య విద్యార్థిని ధరావత్ ప్రీతి (26) మృతదేహాన్ని సోమవారం హైదరాబాద్ నుంచి...
KCR Should Resign over paper leak: Etela Rajender

మెడికల్ కాలేజీల్లో లోలోపల ర్యాగింగ్ జరుగుతోంది: ఈటల రాజేందర్

హైదరాబాద్: రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలలో ఇంకా లోలోపల ర్యాగింగ్ జరుగుతుందని ఎంఎల్‌ఎ ఈటల రాజేందర్ ఆరోపించారు. మెడికల్ కాలేజీలలో ఏమి జరుగుతుందో తెలియడానికి ప్రీతి ఉదంతం ఒక సంఘటన మాత్రమేనని అన్నారు. మెడికల్...

మెడికో విద్యార్థిని పరామర్శించిన మంత్రి సత్యవతి

హైదరాబాద్ : హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పిజి వైద్య విద్యార్థిని ప్రీతిని గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ శుక్రవారం పరామర్శించారు. ఆమె ఆరోగ్యపరిస్తితిని డాక్టర్లను...
Armor MLA who stood by the sick victim

అనారోగ్య బాధితుడికి అండగా నిలిచిన ఆర్మూర్ ఎమ్మెల్యే

ఆర్మూర్ః అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందుల వల్ల మెరుగైన చికిత్స పొందలేని ఒక వ్యక్తికి ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అండగా నిలిచారు. నిజామాబాద్ జిల్లా బిక్నూర్‌కు చెందిన పెద్ద సాయిబాబు గతకొంత కాలంగా...

డయాలసిస్ సేవల్లో తెలంగాణ ఛాంపియన్

హైదరాబాద్ : డయాలసిస్ సేవలు అందించడంలో తెలంగాణ ఛాంపియన్ అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో 50 లక్షల డయాలసిస్ సైకిళ్లు పూర్తి చేశామని చెప్పారు. కిడ్నీ సంబంధిత...
Road Accident in Gandipet Rangareddy district

విషాదం: బైక్ ను ఢీకొట్టిన కారు.. వ్యక్తి దుర్మరణం

నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలంలోని శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారిలో ఉన్న తిప్పారెడ్డిపల్లి గేటు వద్ద కారు బైక్ ఢీ కొనడంతో గొల్ల కృష్ణయ్య(45) అనే వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై కురుమూర్తి తెలిపిన...
KCR Nutrition Kit for Pregnant Women

గర్భిణీలకు కెసిఆర్ న్యూట్రిషన్ కిట్: హరీష్ రావు

కామారెడ్డి న్యూస్: వారం, పది రోజుల్లో కెసిఆర్ న్యూట్రిషన్ కిట్ ప్రారంభిస్తామని ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. కామారెడ్డి సహా 9 జిల్లాల్లో 1.24 లక్షల మంది గర్భిణులకు...
Corporate medical for TS RTC employees

టిఎస్ ఆర్టీసి ఉద్యోగులకు కార్పొరేట్ వైద్యం

మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతిఒక్కరూ జీవన ప్రమాణాలు పాటించి ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని టిఎస్ ఆర్టీసి చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. ఉద్యోగులకు మెరుగైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో హెల్త్ ఛాలెంజ్...

Latest News