Friday, April 19, 2024
Home Search

విరాట్ కోహ్లి - search results

If you're not happy with the results, please do another search
IPL 2023: RCB beat SRH by 8 wickets

ఉప్పల్ లో కోహ్లి వీరంగం.. ఆర్‌సిబి ఘన విజయం

మన తెలంగాణ/హైదరాబాద్: ఐపిఎల్‌లో భాగంగా గురువారం ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘోర పరాజయం చవిచూసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 8 వికెట్ల తేడాతో...
virat kohli about sachin tendulkar's record

ఆ రికార్డు తన జీవితంలో తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుంది: కోహ్లి

ముంబై: తన ఆరాధ్య క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న వన్డేల్లో అత్యధిక శతకాల రికార్డును అందుకుంటే తన జీవితంలోనే అది అత్యంత కీలకమైన తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుందని భారత స్టార్ ఆటగాడు...
Fight between Gambhir-Virat Kohli

పెను ప్రకంపనలు సృష్టించిన వాగ్వాదం.. గంభీర్‌, కోహ్లికి భారీ జరిమానా

లక్నో: లక్నో సూపర్‌జెయింట్స్‌రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ ముగిసిన తర్వాత సీనియర్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, గౌతం గంభీర్‌ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇద్దరు స్టార్ ఆటగాళ్ల...
Virat-Anushka Dance

విరాట్-అనుష్క క్యూట్ డ్యాన్స్(వైరల్ వీడియో)

  న్యూస్ డెస్క్: వరుస ఐపిఎల్ మ్యాచ్‌ల నేపథ్యంలో అనుష్క శర్మ, విరాట్ కోహ్లి జంట ఆటపాటలతో సేదీరుతోంది. ఆదివారం బెంగళూరులో దక్షిణాది భోజనాన్ని ఎంజాయ్ చేసిన ఈ దంపతులు సోమవారం డ్యాన్స్ చేసి...
Kohli climbs to 13th spot in ICC Test Rankings

ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన కోహ్లి..

దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) బుధవారం తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ టాప్ ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. బ్యాటింగ్ విభాగంలో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ మార్నస్ లబుషేన్...
Virat Kohli Buys Luxury Villa in Alibaug

పెరిగిపోతున్న విరాట్ ఆస్తుల చిట్టా.. మరో లగ్జరీ బంగళా కొనుగోలు

న్యూస్‌డెస్క్: స్టయిలిష్ క్రికెటర్‌గా పేరుపొందిన విరాట్ కోహ్లి ఆస్తుల చిట్టా పెరిగిపోతోంది. స్టయిలిష్, టగ్జరీ బ్రాండ్లకు చెందిన వాణిజ్య ప్రకటనలలో కూడా నటిచే కింగ్ కోహ్లికి బిసిసిఐ నుంచే కాక వ్యాపార ప్రకటనల...
Virat Kohli another record

కోహ్లి మరో రికార్డు

న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి మరో అరుదైన రికార్డును నెలకొల్పాడు. మూడు ఫార్మాట్‌లలో కలిపి 25 వేల పరుగుల మైలురాయిని అందుకున్న క్రికెటర్‌గా కోహ్లి నిలిచాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ...
Kohli and Suryakumar names in ICC Men's T20 Team

ఐసిసి టీమ్‌లో కోహ్లి, హార్దిక్, సూర్య..

దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) 2022 సంవత్సరానికి సంబంధించి ఎంపిక చేసిన అత్యుత్తమ టి20 జట్టులో ముగ్గురు భారత క్రికెటర్లు చోటు సంపాదించారు. విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యలకు ఐసిసి...
Kohli emotional tweet on Cristiano Ronaldo

క్రిస్టియానోపై కోహ్లి భాగోద్వేగ ట్వీట్..

చిట్టగాంగ్: పోర్చుగల్ ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో రిటైర్మెంట్ వార్తల వస్తున్న నేపథ్యంలో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి భావోద్వేగానికి గురయ్యాడు. రొనాల్డో అంటే విరాట్‌కు ఎంతో అభిమానం. క్రికెట్‌లో కోహ్లికి...
Virat Kohli as new brand ambassador of Noise

నాయిస్‌ కొత్త బ్రాండ్‌ అంబాసిడర్‌గా విరాట్‌ కోహ్లీ

నాయిస్‌ బ్రాండ్‌ అనగానే మనందరికి గుర్తుకువచ్చేది నాణ్యత. దేశంలోనే అత్యుత్తమ లైఫ్‌స్టైల్‌ టెక్‌ బ్రాండ్‌ ఉత్పత్తులను అందిస్తోన్న సంస్థ నాయిస్‌. నాయిస్‌ సంస్థ ఇప్పుడు తమ స్మార్ట్‌ వాచ్‌లకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా యూత్...
Virat Kohli said that he never ignored criticism

కోహ్లిదే ప్లేయర్ ఆఫ్‌ది మంత్ అవార్డు

  దుబాయి: అత్యుత్తమ ప్రదర్శనకు గాను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ప్రతి నెలా అందించే ప్లేయర్ ఆఫ్‌ది మంత్ అవార్డును ఈసారి భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి సొంతం చేసుకున్నాడు. ఐసిసి...
Kohli Serious on Leaked video of Hotel Room

హోటల్ గది వీడియో లీక్‌పై కోహ్లి ఆగ్రహం

పెర్త్: ప్రపంచకప్‌లో పాల్గొంటున్న భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లికి చేదు అనుభవం ఎదురైంది. కొందరు కోహ్లి బస చేస్తున్న హోటల్ గదికి సంబంధించిన వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు....
Kohli reached 9th position in T20 rankings

మళ్లీ టాప్-10లోకి కోహ్లి

ఐసిసి టి20 ర్యాంకింగ్స్ దుబాయి: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి టి20ర్యాంకింగ్స్‌లో 9వ స్థానానికి చేరుకున్నాడు. ప్రపంచకప్‌లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసక ఇన్నింగ్స్‌తో చెలరేగి పోయిన కోహ్లి...
Kohli climbs 15 spot in ICC T20 Rankings

ర్యాంకింగ్స్‌లో కోహ్లి హవా

దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) బుధవారం ప్రకటించిన తాజా టి20 ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి సత్తా చాటాడు. ఆసియాకప్‌లో 275 పరుగులు చేసి మళ్లీ ఫామ్‌ను అందుకున్న కోహ్లి...
Asia Cup: IND Win by 101 Runs against AFG

సెంచరీతో కదం తొక్కిన కోహ్లి.. భారత్ ఘన విజయం

దుబాయి: ఆసియాకప్ సూపర్4లో భాగంగా గురువారం అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 101 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. పాకిస్థాన్, శ్రీలంక జట్లు ఇప్పటికే ఫైనల్‌కు చేరడంతో ఈ మ్యాచ్‌కు ప్రాధాన్యత...

అందరి కళ్లు కోహ్లిపైనే..

  దుబాయి : యుఎఇ వేదికగా జరుగనున్న ఆసియాకప్ టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లికి కీలకంగా మారింది. కొంత కాలంగా వరుస వైఫల్యాలు చవిచూస్తున్న కోహ్లికి ఈ టోర్నీ సవాల్‌గా తయారైంది. ఈసారైనా...
Kohli Should be Select for T20 World Cup 2022: Syed Kirmani

టి20 ప్రపంచకప్‌: కోహ్లిని జట్టులోకి తీసుకోవాలి..

న్యూఢిల్లీ: ఈ ఏడాది జరిగే టి20 ప్రపంచకప్‌లో ఆడే టీమిండియాలో విరాట్ కోహ్లికి చోటు కల్పించాలని భారత మాజీ క్రికెటర్ సయ్యద్ కిర్మాణి సూచించాడు. ఇటీవల కాలంలో కోహ్లి వరుస వైఫల్యాలు చవిచూస్తున్న...
Kohli replies to Babar Azam tweet

కోహ్లికి మద్దతుగా పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ట్వీట్..

టీమిండియా సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లికి మద్దతుగా పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ చేసిన ట్విట్ వైరల్‌గా మారింది. ఇటీవల కాలంలో కోహ్లి వరుస వైఫల్యాలు చవిచూస్తున్న విషయం తెలిసిందే. దీంతో సోషల్...
Rohit Sharma defends Virat Kohli

విరాట్ ఫామ్‌పై చర్చ వద్దు

  లండన్ : స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి ఫామ్ గురించి విపరీత చర్చ జరగడంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. కోహ్లి ఫామ్ గురించి ఎందుకింత చర్చ...
Sunil Gavaskar Support to Kohli for his Form

కోహ్లిని తక్కువ చేసి చూడొద్దు: సునీల్ గవాస్కర్

ముంబై: టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లికి భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అండగా నిలిచాడు. ఇటీవల కాలంలో కోహ్లి వరుస వైఫల్యాలు చవిచూస్తున్న విషయం తెలిసిందే. దీంతో కోహ్లిపై భారత...

Latest News