Thursday, April 25, 2024
Home Search

వైద్య, ఆరోగ్య శాఖ - search results

If you're not happy with the results, please do another search

ఆరోగ్య తెలంగాణే కెసిఆర్ ధ్యేయం

కొత్తకోట : తెలంగాణ రాష్ట్రాన్ని ఆరోగ్యవంతంగా తీర్చి దిద్దడమే ము ఖ్యమంత్రి కెసిఆర్ ధ్యేయమని జెడ్పి వైస్ చైర్మన్ వామన్ గౌ డ్, మున్సిపల్ చైర్ పర్సన్‌ను సుకేషినిలు అన్నారు. బుధవా రం...
Akbaruddin

ఆరోగ్య శాఖ అభివృద్ధి భేష్

హైదరాబాద్: ఆరోగ్యశాఖ అభివృద్ధిపై ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్భరుద్దీన్ ఓవైసీ ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి హరీశ్ రావుకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అసెంబ్లీ వర్షాకాల...
We have banned the private practice of newly joined government doctors

కొత్తగా విధుల్లోకి చేరిన ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్‌పై నిషేధం విధించాం

కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశానికి డాక్టర్లను అందిస్తోంది ఎపి విద్యార్ధులు వైద్య విద్య కోసం తెలంగాణకు వస్తున్నారు శాసనమండలిలో మంత్రి హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు హైదరాబాద్ : రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖా మంత్రి...
chettu bottu

ఆరోగ్య పరిరక్షణ కోసం చెట్ల పెంపకం: హరీష్ రావు

సిద్దిపేట జిల్లా: ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం చెట్ల పెంపకం ఎంతో అవసరం ఉందని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. సిద్దిపేట మున్సిపల్ ఆధ్వర్యంలో ఇంటింటికీ మొక్కల పంపిణీ...

వైద్యశాఖ సిబ్బందికి సెలవులు రద్దు: డిహెచ్

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలు, వాతావరణ పరిస్థితుల కారణంగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఉద్యోగులకు సెలవుల రద్దు చేస్తూ ప్రజారోగ్య సంచాలకులు ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం అన్ని జిల్లా...

అన్ని రకాల జబ్బులకు మహబూబ్‌నగర్‌లోనే వైద్యం

మహబూబ్‌నగర్ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఇకపై ప్రతి మంగళవారం గుండె వైద్య నిపుణులు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేయడం జరిగిందిన రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డా. వి....

ఇకపై ప్రభుత్వ వైద్యుల సమస్యలపై ఐఎంఏ పోరాటం

గోషామహల్: ఇప్పటి నుంచి ప్రభుత్వ వైద్యుల సమస్యలపైనా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) పోరాటం చేస్తుందని ఇండి యన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు డాక్టర్ బిఎన్ రావు పేర్కొన్నారు....
Medical and Health

రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య విస్తరణ

2014 తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినప్పటి నుండి నేటి వరకు ఈ తొమ్మిదేళ్లలో మన రాష్ట్రం లో ప్రభుత్వ వైద్య, ఆరోగ్య సదుపాయాలు విస్తరిస్తున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం అమలు...

యాదాద్రి సన్నిధిలో వైద్యకళాశాలకు త్వరలో శంకుస్థాపన

యాదాద్రి:తెలంగాణ ప్రసిద్ధి క్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీన రసింహస్వామి సన్నిధిలో మంజూరైన వైద్యకళాశాల ని ర్మాణానికి త్వరలో శంకుస్థాపన చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. శుక్రవారం హైదరాబాద్లోని సెక్రటేరియేట్‌లోని కాన్ఫరెన్ ్స హాల్‌లో ఆరోగ్యశాఖ మంత్రి...

పేదల కోసమే ఆరోగ్య సేవలు విస్తృతం

పెబ్బేరు : పేదల ఆరోగ్య సంక్షేమమే ప్రభుత్వ లక్షమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శుక్రవారం పెబ్బేరు పురపాలక పరిధిలోని శ్రీ సరోజిని మల్టీ సూపర్ స్పెషాలిటీ...
Medical officers should be alert for rains

వర్షాల పట్ల వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలి

ప్రధాన ఆసుపత్రుల వైద్య సిబ్బంది సిద్దంగా ఉండి, సేవలందించాలి ఏజెన్సీ ప్రాంతాల్లో అత్యవసర సేవలకు హెలికాప్టర్ వినియోగించాలి రాష్ట్ర స్థాయిలో 24 గంటల పాటు స్టేట్ లెవల్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు వైద్యాశాఖ ఉన్నతాధికారుల సమీక్ష...
Health Department on high alert amidst incessant rains

రాష్ట్రంలో భారీ వర్షాలు.. అప్రమత్తమైన వైద్యారోగ్య శాఖ

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దృష్ట్యా వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. అన్ని జిల్లాల వైద్య అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన వైద్య సేవలు...
Digital cards for Arogya Sri beneficiaries

ఆరోగ్య శ్రీ లబ్దిదారులకు డిజిటల్ కార్డులు

జిల్లాల్లో స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా పంపిణీ కోఠి ఇఎన్‌టి ఆసుపత్రికి రూ. కోటి 30 లక్షల అదనపు ప్రోత్సాహకం ఇవ్వాలని నిర్ణయం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ...

ఆరోగ్య మిత్రలను ఆరోగ్యశ్రీ ట్రస్టు ఉద్యోగులుగా గుర్తించాలి

ముషీరాబాద్ ః రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య మిత్రలుగా పనిచేస్తున్న సిబ్బందిని ఆరోగ్య శ్రీ ట్రస్టు ఉద్యోగులుగా గుర్తించాలని ఆరోగ్యశ్రీ ఎంప్లాయిస్ యూనియన్ డిమాడ్ చేసింది. ఆరోగ్య మిత్రల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే...

ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలపై నిర్లక్షం చేయొద్దు

జగిత్యాల: ఎక్కువగా ప్రభుత్వ ఆసుపత్రులకు డబ్బులేని పేదలు వస్తారని వారి పట్ల నిర్లక్షంగా ఉండకుండా వైద్యులు, సిబ్బంది సమన్వయంతో వ్యవహరించి నాణ్యమైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు...

వైద్యశాఖలో కొనసాగుతున్న కొలువుల జాతర

ఆయూష్ విభాగంలో 156 వైద్యుల భర్తీకి నోటిఫికేషన్ ఆగస్టు 7వ తేదీ నుంచి 22 వరకు దరఖాస్తులకు గడువు హైదరాబాద్ : తెలంగాణ వైద్యశాఖలో కొలువుల జాతర కొనసాగుతుంది. గురువారం వైద్యారోగ్య శాఖ, ఆయూష్...

మనాలిలో వైద్య విద్యార్థులు సురక్షితం

గోషామహల్: తీర్దయాత్ర నిమిత్తం హిమాచల్‌ప్రదేశ్‌కు వెళ్లిన ఉస్మానియా బో ధనాసుపత్రికి చెందిన ముగ్గురు పీజీ వైద్య విద్యార్థులు గ ల్లంతయ్యారు. వైద్య ఆరోగ్య మంత్రి హరీష్‌రావు ఆదేశాలతో అధికారులు గల్లంతైన వైద్య విద్యార్థుల...

ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణాని ప్రభుత్వం పెద్దపీట

వనపర్తి : ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో స్త్రీ పురుషుల నిష్పత్తి సమానంగా ఉండే విధంగా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా పరిషత్ చైర్మన్ లోక్‌నాథ్ రెడ్డి అన్నారు. మంగళవారం ప్రపంచ...

ప్రజా ఆరోగ్యంపై బిఆర్‌ఎస్ ప్రత్యేక శ్రద్ధ

మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ గజ్వేల్: ప్రజా ఆరోగ్యంపై బిఆర్‌ఎస్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుందని మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ అన్నారు. ఆదివారం ఆహ్మదిపూర్ గ్రామానికి చెందిన ఉడిది సత్తయ్యకు...

వైద్య కళాశాల ఏర్పాటుకు హర్షం

ముఖ్యమంత్రి, మంత్రిలకు కృతజ్ఞతలు తెలిపిన ప్రభుత్వవిప్ సునీత యాదాద్రి భువనగిరి: యాదాద్రి ఆలయ అభివృద్ధిలో భాగంగా యాదగిరిగుట్టకు ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడంతో ప్రభుత్వవిప్,ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి...

Latest News