Friday, March 29, 2024
Home Search

వ్యాక్సిన్ - search results

If you're not happy with the results, please do another search
‘warm’ vaccine candidate effective against Delta, Omicron

డెల్టా, ఒమిక్రాన్‌ను కట్టడి చేసే మరో స్వదేశీ వ్యాక్సిన్ “వార్మ్‌”

ఎలాంటి ఉష్ణోగ్రతల్లోనైనా నిల్వచేసే అవకాశం న్యూఢిల్లీ : కరోనా వ్యాక్సిన్లను నిల్వ చేయడానికి సాధారణంగా కోల్డ్ చైన్ స్టోరేజి అవసరం. కానీ కోల్డుచైన్ స్టోరేజి అవసరం లేకుండా ఎలాంటి ఉష్ణోగ్రతలోనైనా నిల్వచేయగల కొత్త వ్యాక్సిన్...
Valneva Covid-19 Vaccine Gets UK Clearance

కరోనా కట్టడికి మరో కొత్త వ్యాక్సిన్ “వల్నేవా”.. బ్రిటన్ గ్రీన్ సిగ్నల్

లండన్ : కొవిడ్ 19 ను మొత్తం కట్టడి చేయగల వల్నేవా అనే కొత్త వ్యాక్సిన్‌కు బ్రిటన్ ఔషధ నియంత్రణ వ్యవస్థ గురువారం అనుమతించింది. ది మెడిసిన్స్ అండ్ హెల్త్ కేర్ ప్రోడక్ట్...
Modi photo again on vaccine certificates in those five states!

ఆ ఐదు రాష్ట్రాలలో వ్యాక్సిన్ సర్టిఫికెట్లపై మళ్లీ మోడీ ఫోటో!

  న్యూఢిల్లీ: ఉత్తర్ ప్రదేశ్‌తోసహా ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో ఈ ఐదు రాష్ట్రాలలో కొవిడ్-19 వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లపై ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో ముద్రణను తిరిగి ప్రారంభించాలని కేంద్రం...
Covid vaccination for 12-14 age group

వ్యాక్సిన్‌కు ఆసక్తి చూపని 12-14 చిన్నారులు…

నగరంలో అన్ని ఆరోగ్య కేంద్రాల్లో టీకా పంపిణీ ఇప్పటివరకు 2 శాతం వ్యాక్సిన్ తీసుకున్న పిల్లలు పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని వైద్యుల సూచనలు హైదరాబాద్: గ్రేటర్ నగరంలో గత ఐదు రోజుల నుంచి 12 నుంచి...

ప్రంపంచానికే తెలంగాణ వ్యాక్సిన్ హబ్ గా మారింది: హరీశ్ రావు

హైదరాబాద్: ప్రంపంచానికే తెలంగాణ రాష్ట్రం వ్యాక్సిన్ హబ్ గా మారిందని, కొత్త వ్యాక్సిన్ అభివృద్ధి చేయాలంటే ఇప్పుడు ప్రపంచం తెలంగాణ వైపు చూసే పరిస్థితి ఉందని ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు...
covid vaccine

తప్పనిసరి వ్యాక్సిన్ చట్టాన్ని సస్పెండ్ చేసిన ఆస్ట్రియా

వియన్నా: వయోజనులందరికీ కొవిడ్19 వ్యాక్సినేషన్ తప్పనిసరి అన్న చట్టాన్ని సస్పెండ్ చేస్తున్నట్లు ఆస్ట్రియా బుధవారం తెలిపింది. యూరొపియన్ యూనియన్‌లో చట్టం అమలులోకి వచ్చిన నెల తర్వాత ఈ నిర్ణయాన్ని ఆస్ట్రియా తీసుకుంది. ఆస్ట్రియా...
DCGI grants emergency use permission to Sputnik Light vaccine

‘స్పుత్నిక్ లైట్’ వ్యాక్సిన్‌కు డిసిజిఐ అత్యవసర వినియోగ అనుమతి

  న్యూఢిల్లీ: సింగిల్ డోస్ స్పుత్నిక్ లైట్ కొవిడ్ వ్యాక్సిన్‌కు భారత ఔషధ నియంత్రణ సంస్థ(డిసిజిఐ)నుంచి అత్యవసర వినియోగ అనుమతి లభించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఆదివారం ధ్రువీకరించారు. భారత్‌లో...

కొవిషీల్డ్ వ్యాక్సిన్లపై మీడియా రిపోర్టులను ఖండించిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ

న్యూఢిల్లీ: నిరుపయోగం ఉన్న 50 లక్షల కొవిషీల్డ్ డోసులు ఈ నెలాఖరుకల్లా వృథా కానున్నాయని పేర్కొన్న మీడియా రిపోర్టులను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం ఖండించింది. ఇదిలావుండగా కొవిడ్19కి సంబంధించిన వ్యాక్సినేషన్ల...
Pfizer COVID vaccine study

ఒమిక్రాన్‌ను తట్టుకునేలా కొవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధి

ఫైజర్ కంపెనీ అధ్యయనం న్యూయార్క్: ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్‌ను ఎదుర్కొనే సామర్థ్యం తాము తయారుచేసిన కొవిడ్- 19 వ్యాక్సిన్‌కు ఉన్నదీ, లేనిదీ తెలుసుకోవడానికి ఫైజర్ కంపెనీ ఒక అధ్యయనాన్ని చేపట్టింది. తన...
New vaccines that control any variants are mandatory: WHO

ఎలాంటి వేరియంట్లనైనా నియంత్రించే కొత్త వ్యాక్సిన్లు తప్పనిసరి : డబ్ల్యుహెచ్ ఒ

వ్యాప్తిలో డెల్టా వేరియంట్‌ను అధిగమిస్తున్న ఒమిక్రాన్ జెనీవా : ఒమిక్రాన్ లేదా భవిష్యత్తులో సంక్రమించే మరే వేరియంట్లనైనా అత్యంత ప్రభావవంతంగా నియంత్రించగల సామర్ధ్యం కలిగిన కొత్త వ్యాక్సిన్లను తక్షణం రూపొందించవలసిన అవసరం ఉందని ప్రపంచ...
Omicron vaccine available in March:pfizer

మార్చిలో అందుబాటు లోకి ఒమిక్రాన్ వ్యాక్సిన్

  వాషింగ్టన్ : ఒమిక్రాన్ వేరియంట్‌ను ఎదుర్కోడానికి వచ్చే మార్చి నాటికి వ్యాక్సిన్‌ను సిద్ధం చేయనున్నట్టు ఫార్మా దిగ్గజం ఫైజర్ కంపెనీ వెల్లడించింది. ఇప్పటికే కొవిడ్ 19 వ్యాక్సిన్‌ను తయారు చేస్తోన్న తమ సంస్థ...
covid-19 vaccination for teenagers

వ్యాక్సిన్‌కు టీనేజర్ల ఆసక్తి….

పలు విద్యాసంస్దలో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు సెలవులు ప్రకటించడంతో టీకా తీసుకుంటున్న విద్యార్థులు ఇప్పటివరకు 45శాతం మంది తీసుకున్నట్లు వైద్యశాఖ వెల్లడి హైదరాబాద్: గ్రేటర్ నగరంలో టీనేజర్లు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకునేందుకు క్యూ కడుతున్నారు. ప్రారంభించిన మూడు...
Collector Sharman visit Vaccination Centres in Lakdikapul

టీనేజర్లు కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలి

మన తెలంగాణ/హైదరాబాద్: జిల్లాలోని నాంపల్లి వనిత మహా విద్యాలయం, లక్డీకాపూల్‌లోని తపస్య కళాశాల్లో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ సెంటర్లను కలెక్టర్ శర్మన్ సందర్శించారు. గురువారం 15 నుంచి 18 సంవత్సరాల లోపు పిల్లలందరూ...
Harish Rao begins vaccination for 15 to 18 age group

2007 త‌ర్వాత పుట్టిన వారందరూ వ్యాక్సిన్ తీసుకోవ‌చ్చు: హరీశ్ రావు

హైదరాబాద్: 2007 త‌ర్వాత పుట్టిన ప్ర‌తి ఒక్క‌రూ వ్యాక్సిన్ తీసుకోవ‌చ్చని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సోమవారం ఉదయం నగరంలోని బంజారాహిల్స్ అర్బ‌న్ ప్రైమ‌రీ హెల్త్ సెంట‌ర్‌లో...
India supplies 5 lakh doses of vaccine to Afghanistan

అఫ్ఘాన్‌కు భారత్ 5 లక్షల డోసుల కోవ్యాక్సిన్ సరఫరా

  న్యూఢిల్లీ: తాలిబన్ల అధీనంలో ఉన్న అఫ్ఘానిస్తాన్‌కు మానవతా సహాయం కింద 5 లక్షల డోసుల కోవ్యాక్సిన్‌ను భారత్ శనివారం సరఫరా చేసింది. కాబుల్‌లోని ఇందిరా గాంధీ ఆసుపత్రికి వ్యాక్సిన్ డోసుల కన్‌సైన్‌మెంట్‌ను అందచేసినట్లు...

ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ బ్రిటన్‌లో మరణాల రేట్ తగ్గించింది

యుకె వ్యాక్సిన్ టాస్క్‌ఫోర్స్ మాజీచైర్మన్ క్లైవ్‌డిక్స్ లండన్: బ్రిటన్‌లో ఆక్స్‌ఫర్డ్, ఆస్ట్రాజెనెకా రూపొందించిన వ్యాక్సిన్ కొవిడ్19కు అడ్డుకట్ట వేయడంలో సమర్థవంతంగా పని చేస్తున్నదని వైద్య నిపుణుడొకరు విశ్లేషించారు. యూరోపియన్ దేశాలతో పోలిస్తే యుకెలో మరణాల...
AP top with 39.8% vaccination of 15-18 age group

బూస్టర్ డోసులో వ్యాక్సిన్ మిక్స్ లేదు

న్యూఢిల్లీ : ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపధ్యంలో బూస్టర్ డోసుపై చర్చ జరుగుతోంది. ముందు జాగ్రత్త (ప్రికాషన్) డోసుగా కేంద్రం పేర్కొంటున్న మూడో డోసులో ఎలాంటి మిక్స్ అండ్ మ్యాచ్ వ్యాక్సిన్లు...
Pfizer says Covid vaccine effective in children

చిన్నారులకు కొవిడ్ వ్యాక్సిన్ల సురక్షితంపై అధ్యయనాలు

అమెరికాలో చిన్నారుల్లో 91 శాతం సమర్ధత వాషింగ్టన్ : చిన్నారులకు వ్యాక్సిన్ అందించే కార్యక్రమాన్ని అనేక దేశాలు మొదలు పెట్టిన నేపథ్యంలో ఇవి ఎంతవరకు చిన్నారులకు సురక్షితం అనే కోణంలో అధ్యయనాలు సాగుతున్నాయి....
no evidence that vaccines work on omicron

ఒమిక్రాన్‌పై వ్యాక్సిన్లు పనిచేయవనే ఆధారాలు లేవు

పార్లమెంటులో కేంద్రం స్పష్టీకరణ న్యూఢిల్లీ : ఒమిక్రాన్ వేరియంట్‌పై ప్రస్తుతం వాడుకలో ఉన్న వ్యాక్సిన్లు పనిచేయవని చెప్పే ఆధారాలేవీ లేవని కేంద్రం స్పష్టం చేసింది. వైరస్ కొమ్ము జన్యువు (స్పైక్ జీన్)లో కొన్ని...
CS Somesh Kumar tour of districts on corona vaccine progress

కరోనా వ్యాక్సిన్ పురోగతిపై ఆ రెండు జిల్లాల్లో సిఎస్ పర్యటన

హైదరాబాద్ : రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను ఈ నెలాఖరు వరకల్లా పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు, వ్యాక్సినేషన్ పురోగతి, మరింత వేగవంతం చేసేందుకై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన...

Latest News