Friday, March 29, 2024
Home Search

స్టాలిన్ - search results

If you're not happy with the results, please do another search
Governor create ruckus in Tamilnadu

కల్లోలం సృష్టించడానికే ఇక్కడకు వచ్చారా: గవర్నర్‌కు స్టాలిన్ కౌంటర్

  చెన్నై: తమిళనాడు ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవిపై డిఎంకె అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో డిఎంకె ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా...
Stalin govt 'Special License' for Drinking in Public Places

బహిరంగ ప్రదేశాల్లో మద్యపానానికి స్టాలిన్ సర్కార్ ‘ప్రత్యేక లెసెన్స్’

చెన్నై: లిక్కర్ పాలసీపై స్టాలిన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని క్రీడా మైదానాలతోపాటు బహిరంగ ప్రదేశాల్లో మద్యపానానికి అనుమతులిచ్చింది. కన్వెన్షన్ సెంటర్లు, కల్యాణ మండపాలు, బ్యాంక్వెట్ క్రీడా మైదానాలు, సమావేశ మందిరాలతోపాటు...
Stalin Govt urges centre for benefits to converted christians

క్రైస్తవ మతంలోకి మారేవారికి ప్రయోజనాలు కల్పించాలి: స్టాలిన్ ప్రభుత్వం తీర్మానం

చెన్నై: షెడ్యూల్డ్ కులాలకు కల్పిస్తున్న ప్రయోజనాలను క్రైస్తవ మతాన్ని స్వీకరించే ఎస్‌సిలకు కూడా వర్తింపచేయాలని తమిళనాడు కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు తమిళనాడు అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది. దళిత క్రైస్తవులకు విద్య, ఉద్యోగాల్లో...
Kejriwal and Stalin

అరవింద్ కేజ్రీవాల్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఎం.కె.స్టాలిన్

చెన్నై: గవర్నర్లపై చర్య తీసుకోవాలన్న విషయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ చేరినందుకు ఆదివారం తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. బిజెపియేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీర్మానాలు...

సిఎం కెసిఆర్‌ కు శుభాకాంక్షలు తెలిపిన తమిళనాడు సిఎం స్టాలిన్

హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌కు తమిళనాడు సిఎం ఎంకె స్టాలిన్ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజున 125 అడుగుల ఎత్తులో...
KCR and Stalin

ముఖ్యమంత్రి కెసిఆర్‌ను అభినందించిన స్టాలిన్

చెన్నై: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14న హైదరాబాద్‌లో 125 అడుగుల అంబేడ్కర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును తమిళనాడు ముఖ్యమంత్రి...
AIADMK MLA asks for free IPL tickets

ఫ్రీగా ఐపిఎల్ టికెట్లు: జై షాను అడుక్కోమన్న ఉదయనిధి స్టాలిన్

చెన్నై: తమిళనాడులో ఎఐఎడిఎంకె అధికారంలో ఉన్నపుడు ఎమ్మెల్యేలకు ఉచితంగా ఐపిఎల్ టికెట్లు ఇచ్చామని, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తమ ఎమ్మెల్యేలకు కూడా ఉచితంగా ఐపిఎల్ టికెట్లు ఇవ్వాలంటూ ఎఐఎడిఎంకె శాసనభ్యుడు ఎస్‌పి వేలుమణి...
M.K.Stalin

సీఆర్పీఎఫ్ నోటిఫికేషన్ తమిళ అభ్యర్థులకు వ్యతిరేకంగా ఉంది: స్టాలిన్

హిందీ, ఇంగ్లీషులోనే పరీక్ష రాయాలని నిబంధన ప్రాంతీయ భాషల్లోనూ రాసే అవకాశం ఇవ్వాలన్న స్టాలిన్ కేంద్ర మంత్రి అమిత్ షాకు లేఖ చెన్నై: సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ తమిళ అభ్యర్థుల...
Stalin comments hindi language

హిందీపై మరో ఉద్యమం తప్పదు: స్టాలిన్

హైదరాబాద్: హిందీపై మరో ఉద్యమం తప్పదని తమిళనాడు సిఎం స్టాలిన్ తెలిపారు. తమిళనాడు ప్రజలపై బలవంతంగా హిందీని రుద్దుతున్నారని మండిపడ్డారు. మాతృభాషా ఉద్యమాలతో అందరికీ బుద్ధి చెబుతామని హెచ్చరించారు. మాతృభాషల పట్ల నిర్లక్షం...
Stalin's birthday gold rings for babies

స్టాలిన్ జన్మదినం శిశువులకు ఉంగరాలు

చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ జన్మదినం మార్చి 1వ తేదీ నేపథ్యంలో దీనిని ఘనంగా నిర్వహించేందుకు డిఎంకె సన్నాహాలు చేపట్టింది. ఎక్కువగా ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టాలని సంకల్పించారు. నవజాత శిశువులకు...
Tamil Nadu Governor walks out from Assembly

ప్రసంగంపై స్టాలిన్ అభ్యంతరం.. అసెంబ్లీ నుంచి గవర్నర్ వాకౌట్

చెన్నై: తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి శాసన సభ సమావేశాల నుంచి సోమవారం వాకౌట్ చేశారు. ప్రభుత్వం ముద్రించి ఇచ్చిన గవర్నర్ ప్రసంగం లోని కొన్ని అంశాలను ఆయన చదవక పోవడంతో ముఖ్యమంత్రి...
CM Stalin good news for Govt Employees

ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం స్టాలిన్ న్యూఇయర్ కానుక..

చెన్నై: ప్రభుత్వ ఉద్యోగులకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నూతన సంవత్సర కానుక ప్రకటించారు. ఉపాధ్యాయులతోపాటు పెన్షనర్లకు కరవు భత్యాన్ని పెంచుతూ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. ప్రస్తుతం 34 శాతంగా ఉన్న డీఏను 38...

తమిళనాడు సిఎం స్టాలిన్ కు అరుదైన గౌరవం

హైదరాబాద్: తమిళనాడు సిఎం స్టాలిన్ కు అరుదైన గౌరవం దక్కింది. స్టాలిన్ రూపంలో అరుడుగుల నిలువెత్తు కేక్ ను తిరుచ్చి బేకరి యాజ్యమాన్యం తయారు చేసింది. తమిళనాడు సిఎం స్టాలిన్ పరిపాలన లో భేష్...
Udhayanidhi Stalin sworn as Minister

మంత్రిగా ఉదయనిధి స్టాలిన్ ప్రమాణస్వీకారం..

చెన్నై: తమిళనాడు అధికార పార్టీ డిఎంకె యువజన కార్యదర్శి, ఎంఎల్‌ఎ ఉదయనిధి స్టాలిన్ మంత్రిగా బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ ఆర్‌ఎన్ రవి ఉదయనిధి స్టాలిన్‌తో ప్రమాణస్వీకారం చేయించారు. యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి...
Permanent ramp at Marina Beach

రేపు చెన్నై మెరీనా బీచ్ ‘రాంప్’ ప్రారంభించనున్న స్టాలిన్

చెన్నై: తమిళనాడు సమద్రతీరాన్ని చేరుకోవడం అన్నది వికలాంగులకు కష్టసాధ్యం. వారి ప్రయోజనార్థం మెరీనా బీచ్ వద్ద ఓ రాంప్(వాలు ప్రాంత నడవ)ను ఆదివారం తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె. స్టాలిన్ ప్రారంభించనున్నారు. చెక్కతో చేసిన...
MK Stalin Letter to PM Modi over Hindi Language

హిందీ బోధనాభాషపై ప్రధాని మోడీకి స్టాలిన్ లేఖ..

అమిత్ షా హిందీ భాష తంతుతో సమాఖ్యకు చేటు ప్రధాని మోడీకి తమిళనాడు సిఎం స్టాలిన్ లేఖ కేంద్రీయ విద్యాసంస్థలలో మాధ్యమ మార్పుపై నిరసన నెహ్రూ హామీని తీసి గట్టున పెట్టొద్దని సూచన విచెన్నై:...
MK Stalin

హిందీని బలవంతంగా రుద్దితే భాషా ఉద్యమం తప్పదు: స్టాలిన్

చెన్నై: కేంద్ర ప్రభుత్వ సంస్థలలో ఇంగ్లీషు స్థానంలో హిందీ ప్రవేశపెట్టాలని అధికార భాషపై ఏర్పాటుచేసిన పార్లమెంటరీ కమిటీ చేసిన సిఫారసును తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ వ్యతిరేకించారు. బిజెపి వారి ఆలోచన విచ్ఛినకరంగా ఉందని...
MK Stalin re-elected as DMK president

డీఎంకె అధ్యక్షునిగా మరోసారి ఎన్నికైన స్టాలిన్

చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ మరోసారి డీఎంకే అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. చెన్నైలో ఆదివారం జరిగిన ఆ పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో ఆయనను ఏకగ్రీవంగా పార్టీ అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. పార్టీ...
Stalin reelected as DMK party president

డిఎంకె అధ్యక్షుడిగా మళ్లీ ఎన్నికయిన స్టాలిన్

కనిమొళికి కొత్త పార్టీ పదవి  చెన్నై:  డిఎంకె సాధారణ మండలి తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌ను రెండోసారి పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. డిఎంకె ఎంపీ కనిమొళిని డిప్యూటీ జనరల్ సెక్రటరీగా ఎన్నుకుంది. కాగా...
MK Stalin

2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో డిఎంకె పొత్తు కొనసాగుతుంది: స్టాలిన్

చెన్నై: అధికారంలో ఉన్న బిజెపితో పొత్తు అనేదే ఉండదని, తమిళనాడులో తమ పార్టీ కాంగ్రెస్, వామపక్షాల కూటమితో కలిసి 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీపడుతుందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ పేర్కొన్నారు. బిజెపిని వ్యతిరేకించే...

Latest News