Saturday, April 20, 2024
Home Search

హైకోర్టు - search results

If you're not happy with the results, please do another search
Chanda Kochhar arrest illegal says Bombay High Court

చందా కొచ్చర్ అరెస్ట్ అక్రమం: బాంబే హైకోర్టు

ఐసిఐసిఐ బ్యాంక్ మాజీ ఎండీ, సిఇఓ చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్ లను సిబిఐ అరెస్టు చేయడం అక్రమమని బాంబే హైకోర్టు పేర్కొంది. 2023 జనవరి 9న కొచ్చర్ దంపతులకు...
MLA Eluri Sambasiva Rao anticipatory bail petition

అరెస్టు చేస్తారని ఎంపి, ఎంఎల్‌ఎలు భయపడుతుంటే సామాన్యుల పరిస్థితి ఏంటీ: హైకోర్టు

అమరావతి: ఎంఎల్‌ఎ ఏలూరి సాంబశివరావు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణలో హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అరెస్టు చేస్తారని ఎంపి, ఎంఎల్‌ఎలు భయపడుతుంటే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించింది. ఏలూరి సాంబశివరావు ముందస్తు...
High court

హైకోర్టులో మేడిగడ్డ బ్యారేజ్‌పై విచారణ వాయిదా

మన తెలంగాణ/హైదరాబాద్ : మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై హైకోర్టులో దాఖలైన పిల్‌‌ శుక్రవారం విచారణకు వచ్చింది. సిబిఐ విచారణ జరిపించాలని కోరుతూ కాంగ్రెస్ నాయకుడు నిరంజన్ హైకోర్టులో పిల్ వేశారు. మేడిగడ్డ బ్యారేజ్...
High Court sensational verdict

శిరోముండనం కేసులో హైకోర్టు సంచలన తీర్పు

అమరావతి: తూర్పుగోదావరి జిల్లా సీతానగరం శిరోముండనం కేసులో హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితుల వేసిన క్వాస్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఇసుక అక్రమరవాణాను అడ్డుకున్నాడంటూ ప్రసాద్‌కు నిందితులు శిరోముండనం చేయించారు. దీంతో...
Wife petition on Husband in Tamilnadu

500 మంది మహిళలతో భర్తకు సంబంధం?… హైకోర్టులో భార్య పిటిషన్

చెన్నై: ఓ భార్య తన భర్తకు ఐదు వందల మహిళలతో వివాహేతర సంబంధం ఉందని మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేసింది. ఆర్తి అనే యువతి వివేక్ రాజ్‌ను పెళ్లి చేసుకుంది. ఒక రోజు...
Kerala High Court death sentence to convict in triple murder case

ముగ్గురి హత్య కేసులో దోషికి కేరళ హైకోర్టు మరణ శిక్ష

కొచి ( కేరళ ): ముగ్గురిని హత్య చేసిన హంతకునికి కేరళ హైకోర్టు బుధవారం మరణశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. నిందితుడు తన పెద్ద సోదరుడిని, అతని 33 ఏళ్ల కుమార్తెను, కోడలిని...
Sarpanch tenure ending on Jan 31 in Telangana

నేటితో ముగియనున్న సర్పంచ్‌ల పదవీకాలం.. హైకోర్టులో పిటిషన్‌

హైదరాబాద్‌: తెలంగాణలో సర్పంచ్‌ల పదవీకాలం బుధవారంతో ముగియనుంది. ఈ క్రమంలో సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించింది. ఎన్నికలు జరిగే వరకు సర్పంచ్‌లుగా తమనే కొనసాగించాలని హైకోర్టులో పిటిషన్‌ వేసింది. లేకపోతే తమ...
HIgh Court

గవర్నర్ కోటా ఎంఎల్‌సిల ప్రమాణస్వీకారంపై హైకోర్టు స్టే

మన తెలంగాణ/హైదరాబాద్: గవర్నర్ కోటా ఎంఎల్‌సి నియామకాలపై యథాతథ స్థితిని కొనసాగించాలని తెలంగాణ హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది. వచ్చే నెల 8వ తేదీ వరకు యథాతథస్థితిని కొనసాగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ...

భార్యకు భరణం భర్త బాధ్యత: అలహాబాద్ హైకోర్టు

అలహాబాద్ : భర్తకు ఆదాయం లేకున్నా విడిగా ఉంటున్న భార్యకు నెలసరి పోషక భరణం ఇవ్వాల్సిందే, ఇది ఖచ్చితంగా మగాడి బాధ్యత, పాటించాల్సిందేనని అలహాబాద్ హైకోర్టు తీర్పు వెలువరించింది. తనతో విడిపోయి ఉంటున్న...

బిహార్ మాజీ సిఎం రబ్రీదేవి, ఆమె కుమార్తెలకు ఢిల్లీ హైకోర్టు సమన్లు

న్యూఢిల్లీ : బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి, ఆమె కుమార్తెలు మీసా భారతి, హేమ యాదవ్‌లతో పాటు మరికొందరికి ఢిల్లీ హైకోర్టు శనివారం సమన్లు జారీ చేసింది. మనీలాండరింగ్ కేసుతో సంబంధం ఉన్న...
medigadda barrage

కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై దర్యాప్తు… హైకోర్టులో సిబిఐ కౌంటర్ దాఖలు

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్ట్ దర్యాప్తుపై టిఎస్ హైకోర్టులో సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది. కౌంటర్‌లో సిబిఐ కీలక వ్యాఖ్యలు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలోని అక్రమాలపై దర్యాప్తు చేయడానికి సిద్ధంగా ఉన్నామని సిబిఐ...
Kosgi Municipal Chairperson challenging no-confidence motion in High Court

అవిశ్వాస తీర్మానాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో కోస్గి మున్సిపల్ చైర్ పర్సన్ పిటిషన్

హైదరాబాద్: తనపై పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో కోస్గి మున్సిపల్ చైర్ పర్సన్ శిరీష రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అవిశ్వాస తీర్మాన ప్రక్రియను అడ్డుకోవాలని కోరుతూ శిరీష వేసిన...
Land to HC

అగ్రికల్చర్ యూనివర్శీటీ భూములు హైకోర్టుకు కేటాయించడం అన్యాయం: ఎస్‌ఎఫ్‌ఐ

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర హైకోర్టు నిర్మాణానికి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్శీటీ భూములను 100 ఎకరాలు కేటాయించడం అన్యాయమని ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యవసాయ...
HIgh Court

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై హైకోర్టులో పిటిషన్

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం పథకంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ మేరకు నాగోల్‌కు చెందిన ప్రయివేటు ఉద్యోగి ఒకరు పిటిషన్ దాఖలు చేశారు. బస్సులలో...

ఫ్రీ బస్సు రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్..

తెలంగాణలో మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం రద్దు చేయాలని రాష్ట్ర హైకోర్టులో పటిషన్ దాఖలైంది. ఉచిత పథకం ద్వారా ప్రయాణికుల సంఖ్య పెరిగిందని.. అవసరం లేకున్నా మహిళలు బస్సుల్లో ప్రయాణిస్తున్నారని.. దాంతో...
PIL filed against Kokapet land allocation to BRS

బిఆర్ఎస్ కు కోకాపేట భూమి.. హైకోర్టులో కేసు

కోకాపేటలో విలువైన స్థలాన్ని భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్)కి కేటాయించడంపై తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. వెంకటరామిరెడ్డి అనే న్యాయవాది ఈ కేసు దాఖలు చేశారు. మునుపటి బిఆర్ఎస్ ప్రభుత్వం...
Bhanukiran petition in High Court

మద్దెల చెరువు సూరి హత్య కేసులో దోషి భానుకిరణ్ హైకోర్టులో పిటిషన్

హైదరాబాద్: మద్దెల చెరువు సూరి హత్య కేసులో ప్రధాన దోషి భాను కిరణ్ తనకు బెయిల్ కావాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. గతంలో నాంపలి కోర్టు భానుకిరణ్‌కు యావజ్జీవ కారాగార శిక్షను ఖరారు...

ఇమ్రాన్‌కే బ్యాట్ పాకిస్థాన్ హైకోర్టు రూలింగ్

ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికల దశలో మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (పిటిఐ)కి ఊరట దక్కింది. ఈ పార్టీ ఎన్నికల చిహ్నం క్రికెట్ బ్యాట్‌ను పెషావర్...
HIgh Court

హైకోర్టు పనివేళల్లో మార్పులు

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర హైకోర్టు పనివేళల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు, మధ్యాహ్నం 2.15 నుంచి సాయంత్రం 4.15 వరకు కోర్టు పనివేళలుండగా, మధ్యాహ్నం...
High Court

వ్యవసాయ వర్సిటీ భూములు హైకోర్టుకు కేటాయించ వద్దు

జీవో నెంబర్ 55ను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి:  ఎబివిపి మన తెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్ర వ్యవసాయ ఉద్యాన వర్సిటీ భూములను హైకోర్టుకు కేటాయింపు నిర్ణయం ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఏబివిపి విద్యార్ధి సంఘం నాయకులు డిమాండ్...

Latest News