Thursday, April 25, 2024
Home Search

లాక్ డౌన్ - search results

If you're not happy with the results, please do another search
Sanjay Dutt

దుబాయిలో చిక్కుకున్న భార్య, పిల్లలు.. ఆందోళనలో బాలీవుడ్ హీరో

  మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) విజృంభిస్తుండడంతో ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు లాక్‌డౌన్‌ విధించాయి. దీంతో ఎక్కడి వారు అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. బాలీవుడ్ హీరో సంజయ్ దత్ భార్య, పిల్లలు కూడా...
Food delivery boy

ఫుడ్ డెలివరీ బాయ్‌కు కరోనా…. హైదరాబాద్ వాసుల్లో ఆందోళన

హైదరాబాద్: ఫుడ్ డెలివరీ బాయ్‌కు కరోనా సోకిందనే విషయం తెలియగానే హైదరాబాద్ వాసులు భయంతో వణికిపోతున్నారు. నాంపల్లి లక్ష్మీ నగర్ ప్రాంతానికి చెందిన యువకుడి లాక్‌డౌన్ నేపథ్యంలో పలు ఇండ్లకు ఫుడ్ డెలివర్...
sex

స్నానం వద్దు…. సంభోగం కావాలి… భర్త వేధింపులు

బెంగళూరు: కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుండడంతో ప్రధాని నరేంద్ర మోడీ లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో భర్తలు ఇంటి వద్ద ఉండి భార్యాలను వేధిస్తున్నారు. దేశంలో గృహ హింసకు పాల్పడుతున్నారని కేసులు చాలా నమోదు...
bhavani mata

కరోనా కోసం భవాని మాతా దేవాలయంలో నాలుక కోసుకున్నాడు…

  గాంధీనగర్: దేశంలో కరోనా వైరస్ కట్టడి కావాలని దేవుడి గుడిలో ఓ యువకుడు నాలుక కోసుకున్న సంఘటన గుజరాత్‌లోని బనాస్‌కాంతా జిల్లాలోని సుయిగమ్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మధ్య...

చైనాకు చెక్

  ఎఫ్‌డిఐ నిబంధనలు కఠినతరం భారత కంపెనీల్లో పొరుగు దేశాలు వాటాలు చేజిక్కించుకోకుండా కీలక నిర్ణయం పెట్టుబడులకు ఇక ప్రభుత్వ అనుమతి తప్పనిసరి న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థలు పతనమవుతున్న వేళ అవకాశవాదంతో ఇతర దేశాలు భారత కంపెనీలో వాటాలు...

మాస్క్ లేకుండా తిరిగాడు.. కటాకటాలపాలయ్యాడు…

  మన తెలంగాణ/హైదరాబాద్ : లాక్‌డౌన్ వేళ అత్యవసరం తప్పించి ప్రజలెవరూ బయటికి తిరగకుండా పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నా కొందరు మాత్రం పొంతనలేని కారణాలు చెబుతూ యధేచ్ఛగా రోడ్లపై తిరుగాడుతున్నారు. మాస్క్‌లు లేకుండా...

ముస్లింలకు రంజాన్ రేషన్ ఇవ్వాలి

  మన తెలంగాణ/హైదరాబాద్ : రంజాన్ మాసం కారణంగా పేద ముస్లింలకు రేషన్, నిత్యావసర సరుకులు, నగదు పంపిణీ చేయాలని కోరుతూ ఎంఐఎం శాసనసభ పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ సిఎం కెసిఆర్‌కు శనివారం...
Warangal Student dead

లండన్ నుంచి వరంగల్ విద్యార్థి మృతదేహం..

మనతెలంగాణ/హైదరాబాద్: బ్రిటన్‌లో గుండెపోటుతో చనిపోయిన వరంగల్ విద్యార్థి మృతదేహం మంత్రి కెటిఆర్ చొరవతో ఏప్రిల్ 20న వరంగల్‌కు తరలించనున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలం రాంనగర్‌కు చెందిన కాగిత సతీశ్ (26)...

భయమెందుకు… మీరు మా బంధువులాంటోళ్లు

  అర్ధరాత్రి సమస్య ఎదురైనా నేరుగా నాకే ఫోన్ చేయండి కరోనాపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు వలస కార్మికులకు ధైర్యం చెప్పి ఫోన్ నెంబర్ ఇచ్చిన మంత్రి హరీశ్‌రావు మన తెలంగాణ/ సిద్దిపేట...

హడలెత్తిస్తున్న 4 జిల్లాలు

  హైదరాబాద్, సూర్యాపేట నిజామాబాద్, వికారాబాద్‌లలో అనూహ్యంగా వైరస్ వ్యాప్తి జిహెచ్‌ఎంసి పరిధిలో రెండు రోజుల వ్యవధిలోనే 80 కేసులు సూర్యాపేటలో నాలుగు రోజుల్లోనే 24 మంది బాధితులు నిజామాబాద్‌లో 58, వికారాబాద్‌లో 33 కరోనా పాజిటివ్‌లు పొరుగు...

విఆర్‌ఓపై దాడి చేసిన ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలి

  హైదరాబాద్ : విఆర్‌ఓ ఆంజనేయులుపై దాడి చేసిన ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట అధ్యక్షుడు గొల్కొండ సతీష్, ఉపాధ్యక్షుడు, కాందారి భిక్షపతి, ప్రధాన కార్యదర్శి, జి.రాజేష్‌లు...

మాజీ సిఎం కుమారస్వామి కుమారుడి పెళ్లిలో సామాజిక దూరం ఏదీ?

  బెంగళూరు : మాజీ సిఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమార స్వామి-రేవతిల పెళ్లి సందర్భంగా లాక్‌డౌన్ నిబంధనలను తుంగలో తొక్కారు. కరోనా మహమ్మారి నివారణకు భౌతిక దూరం పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు...

సిఎం కెసిఆర్ నిర్ణయాలతో ప్రజలు సేఫ్

  మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా కట్టడి కోసం సిఎం కెసిఆర్ తీసుకున్న నిర్ణయాలతో ప్రజలు సేఫ్ జోన్‌లో ఉన్నారని తెలంగాణ ఉద్యోగుల జెఎసి చైర్మన్, కారం రవీందర్‌రెడ్డి, సెక్రటరీ జనరల్ మమత, ట్రెసా అధ్యక్షుడు...

నగర పోలీసులకు మాస్కులు, శానిటైజర్లు అందించిన మంత్రి తలసాని

  మనతెలంగాణ, హైదరాబాద్ : లాక్‌డౌన్ విధులు నిర్వర్తిస్తున్న నగర పోలీసులకు తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాస్కులు, శానిటైజర్లు, గ్లౌస్,ప్రొటెక్టర్‌తో కూడిన కిట్‌ను అందజేశారు. బషీర్‌బాగ్‌లోని హైదరాబాద్ పోలీస్ కమిషనర్...

సైబరాబాద్ పోలీసులకు మాస్కులు అందజేసిన జగపతిబాబు

  మనతెలంగాణ, హైదరాబాద్ : లాక్‌డౌన్ విధులు నిర్వర్తిస్తున్న సైబరాబాద్ పోలీసుల రక్షణ కోసం సినీహీరో జగపతిబాబు ఎన్95 మాస్కులు, శానిటైజర్లు అందజేశారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో శుక్రవారం పోలీస్ కమిషనర్ విసి...
India

తనయుడి కోసం తల్లి… 2700 కిలో మీటర్లు ప్రయాణించి…

  తిరువనంతపురం: అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన తనయుడి కోసం ఓ తల్లి 2700 కిలో మీటర్లు ప్రయాణించిన సంఘటన కేరళలోని కొట్టాయమ్ జిల్లాలో జరిగింది. శీలమ్మ వాసన్ కు అరుణ్ కుమార్...
suicide

ఆత్మహత్యాయత్నం.. యువకుడిని కాపాడిన సిఐ సీతయ్య

వనపర్తి: భార్య చెప్పినట్టు వినడంలేదని ఓ భర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతుండగా సిఐ కాపాడిన సంఘటన వనపర్తి జిల్లాలోని ఆత్మకూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రెవల్లి ప్రాంతానికి...
Anjani kumar

వైద్యుల తరువాత పోలీసులే ఎక్కువ కష్టపడుతున్నారు: అంజనీ కుమార్

హైదరాబాద్: కరోనా కట్టడికి పోరాడుతున్న పోలీసుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాస్క్‌లు, శానిటైజర్లు అందించారని సిపి అంజనీకుమార్ తెలిపారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీసులకు మాస్క్‌లు,...
rbi governor

బ్యాంకుల్లో సరిపడా నగదు ఉంది: శక్తికాంతదాస్

  ఢిల్లీ: కరోనా ప్రభావం దేశ ఆర్థిక పరిస్థితిపై పడకుండా చర్యలు తీసుకుంటున్నామని, జిడిపిలో 3.2 శాతం ద్రవ్యం అందుబాటులోకి తెచ్చామని ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంతదాస్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బ్యాంకుల్లో...
Journalist

జర్నలిస్టులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలి

  మనతెలంగాణ : ఖమ్మం జిల్లాలోని మధిరలో వివిధ పత్రికలు, చానళ్ల విలేకరులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని టియుడబ్ల్యుఐజెయు జిల్లా కార్యవర్గ సభ్యులు పోలంపల్లి నాగేశ్వరరావు ప్రకటనలో తెలిపారు. లాక్‌డౌన్ నింబంధనలను ఉల్లఘించి ప్రభుత్వ...

Latest News