Wednesday, December 4, 2024

పాకిస్థాన్‌తో రెండో టెస్టు: కష్టాల్లో విండీస్

- Advertisement -
- Advertisement -

జమైకా: పాకిస్థాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆతిథ్య వెస్టిండీస్ కష్టాల్లో చిక్కుకుంది. 329 పరుగుల లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన విండీస్ మంగళవారం చివరి రోజ్ లంచ్ విరామ సమయానికి 5 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే విండీస్ మరో 216 పరుగులు చేయాలి. ఇప్పటికే కీలకమైన ఐదు వికెట్లు కోల్పోవడంతో ఈ మ్యాచ్‌లో గట్టెక్కడం విండీస్‌కు కష్టంగా మారింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో విండీస్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.

PAK vs WI 2nd Test: West Indies 113/5 at launch

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News