- Advertisement -
శ్రీనగర్ : పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. రజౌరి జిల్లాలోని సుందర్బని సెక్టార్లో భారత ఆర్మీ శిబిరాలు లక్ష్యంగా పాక్ సైన్యం కాల్పులు జరిపింది. పాక్ సైనికులు భారత శిబిరాలపైకి మోర్టార్లను కూడా విసిరారు. కాగా పాక్ కాల్పులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పి కొట్టింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -